BIGTV Live on Instagram: "ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్ డ్రైవర్‌పై దాడి చేసిన ఓ కారు డ్రైవర్.. తన కారుకు సైడ్ ఇవ్వలేదనే కోపంతో బస్సును ఆపి మరీ డ్రైవర్‌పై దాడి చేసిన వ్యక్తి..కారు సిద్దిపేట జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన వ్యక్తిదిగా గుర్తింపు.. #busdriver #shorts #drivers #viralnews #bigtv"
3,626 likes, 236 comments - bigtv_telugu on November 19, 2025: "ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి..
సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్ డ్రైవర్‌పై దాడి చేసిన ఓ కారు డ్రైవర్..
తన కారుకు సైడ్ ఇవ్వలేదనే కోపంతో బస్సును ఆపి మరీ డ్రైవర్‌పై దాడి చేసిన వ్యక్తి..కారు సిద్దిపేట జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన వ్యక్తిదిగా గుర్తింపు..
#busdriver #shorts #drivers #viralnews #bigtv".