BRS Party on Instagram: "పేదలపై ఆగని హైడ్రా అరాచకం.. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా ఇండ్లను కూల్చేసిన రేవంత్ బుల్డోజర్లు భారీ పోలీసు బందోబస్తు మధ్య గుట్టలబేగంపేటలోని గుడిసెలపైకి జేసీబీలు దూసుకెళ్లాయి. ఒక్క గుడిసె కూడా లేకుండా నేలమట్టం చేశారు. సామాన్లు తీసుకోనివ్వండంటూ గుడిసెవాసులు కాళ్లావేళ్లా పడినా, కనికరించలేదు. ఎక్కడికక్కడ పేదోళ్ల గుడిసెలను కూల్చిన రేవంత్ బుల్డోజర్లు! పేదోళ్ల ఇండ్లను ఉత్సాహంగా కూల్చిన హైడ్రా అధికారులు... రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి నోటీసులిచ్చిన తర్వాత మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు. రేవంత్ కుటుంబానికి ఒక న్యాయం.. పేదవాడికి మరో న్యాయమా❓"
14K likes, 319 comments - brsparty on June 30, 2025: "పేదలపై ఆగని హైడ్రా అరాచకం..
కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా ఇండ్లను కూల్చేసిన రేవంత్ బుల్డోజర్లు
భారీ పోలీసు బందోబస్తు మధ్య గుట్టలబేగంపేటలోని గుడిసెలపైకి జేసీబీలు దూసుకెళ్లాయి. ఒక్క గుడిసె కూడా లేకుండా నేలమట్టం చేశారు.
సామాన్లు తీసుకోనివ్వండంటూ గుడిసెవాసులు కాళ్లావేళ్లా పడినా, కనికరించలేదు. ఎక్కడికక్కడ పేదోళ్ల గుడిసెలను కూల్చిన రేవంత్ బుల్డోజర్లు!
పేదోళ్ల ఇండ్లను ఉత్సాహంగా కూల్చిన హైడ్రా అధికారులు...
రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి నోటీసులిచ్చిన తర్వాత మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు.
రేవంత్ కుటుంబానికి ఒక న్యాయం..
పేదవాడికి మరో న్యాయమా❓".