Ram Mohan Naidu Kinjarapu on Instagram: "విజయదశమి శుభ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దసరా అనేది చెడుపై మంచి, అబద్ధంపై నిజం, చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈ పండుగ మనం జీవితంలోని ప్రతి రంగంలో ధైర్యం, నీతి, సహనశక్తి వంటి విలువలను నిలబెట్టుకోవాలని మనకు గుర్తు చేస్తుంది. భారతదేశం ప్రతి రంగంలోనూ, ముఖ్యంగా విమానయాన రంగంలో కొత్త శిఖరాలు చేరుకుంటున్న ఈ సమయం లో మనం కూడా ఈ పండుగ స్ఫూర్తితో అడ్డంకులను అధిగమిస్తూ, మరింత ఎత్తుకు ఎదిగి, ఐక్యతతో ముందుకు సాగుదాం. ఈ దసరా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రేయస్సు, భద్రత, విజయాలను అందించాలని కోరుకుంటున్నాను. I extend warm greetings to everyone on the auspicious occasion of VijayaDashami. Dussehra symbolizes the triumph of good over evil, truth over falsehood, and light over darkness. It reminds us to uphold the values of courage, righteousness, and resilience in all walks of life. As India soars to new heights in every sector,including aviation. let this festive season inspire us to break barriers, grow high and move forward with unity and purpose. May this Dussehra bring prosperity, safety, and success to you and your loved ones."
1,443 likes, 16 comments - rammnk on October 1, 2025: "విజయదశమి శుభ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
దసరా అనేది చెడుపై మంచి, అబద్ధంపై నిజం, చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈ పండుగ మనం జీవితంలోని ప్రతి రంగంలో ధైర్యం, నీతి, సహనశక్తి వంటి విలువలను నిలబెట్టుకోవాలని మనకు గుర్తు చేస్తుంది.
భారతదేశం ప్రతి రంగంలోనూ, ముఖ్యంగా విమానయాన రంగంలో కొత్త శిఖరాలు చేరుకుంటున్న ఈ సమయం లో మనం కూడా ఈ పండుగ స్ఫూర్తితో అడ్డంకులను అధిగమిస్తూ, మరింత ఎత్తుకు ఎదిగి, ఐక్యతతో ముందుకు సాగుదాం.
ఈ దసరా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రేయస్సు, భద్రత, విజయాలను అందించాలని కోరుకుంటున్నాను.
I extend warm greetings to everyone on the auspicious occasion of VijayaDashami.
Dussehra symbolizes the triumph of good over evil, truth over falsehood, a