*Good Morning Leaders🤝*
*Have a Great Day💫*
FinHexa కంపనీ 4 సంవత్సరాల సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి *SUCCESS MEETని అందరికీ అందరికీ అందుబాటులో ఉండేవిధంగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో పెట్టబోతున్నాం. #work #work
ప్రతి ఒక్క FinHexa మెంబెర్స్ ఈ Success మీటింగ్ కీ అటెండ్ అయ్యేవిధంగా చిన్న ఎలిజిబిలిటీ పెట్టడం జరిగింది.
40 డేస్ లో 30 Pairs (Team Work) ద్వారా మనం కంప్లీట్ చేసుకుంటే కంపెనీ మనకు ఈ Total ట్రిప్ Free ga ఇవ్వనుంది.
ప్రతి ఒక్కరు అచీవ్ అవుతారని ఆశిస్తున్న.
Thank you To all FinHexa Family🤝
All The Best to You All.
#FinHexa Management