@38956931
@38956931

అరుణ్ చిన్న

ఐ లవ్ షేర్ చాట్

#

🌷 భారతీయ జనతా పార్టీ

spk
#🌷 భారతీయ జనతా పార్టీ *2004 - 2014 కాంగ్రెసు పాలనను గుర్తు చేసుకుందాం* *ప్రధాన ఘట్టాలు* 👉100000 లక్ష కోట్ల బొగ్గు కుంభకోణం 👉275000 కోట్ల 2G కుంభకోణం 👉40000 కోట్ల కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం 👉మహారాష్టలో సైనిక గృహాల కుంభకోణం 👉 సోనియా గాంధీ రాహుల్ గాంధీ ల హెరాల్డ్ కుంభకోణం 👉రాబర్ట్ వాద్రా ప్రియాంకాల భూ కుంభకోణం 👉18000 గ్రామాలు కరెంటు లేక చీకటిలో ఉన్నాయి 👉 గ్రామాలకు సరైన రోడ్లు లేవి 👉తీవ్రమైన నిరుద్యోగం 👉 రైతుల ఆత్మహత్యలు 👉పంటలకి మద్దతు ధర లేదు దళారుల దోపిడీ 👉ఎరువుల కొరకు రైతు రోడ్లు ఎక్కేవారు. బ్లాక్ లో అమ్మేవారు 👉 తీవ్రమైన విద్యుత్ కొరత ఉండేది 👉 అధిక ధరలతో సామాన్యులు కష్టాలపాలు‌ అయ్యారు 👉ద్రవ్యోల్బణం 12% కి చేరింది 👉 డాలర్ విలువ 35 నుండి 69 కి పెరిగింది 👉పెట్రోలు ధర ₹ 27 నుండి 85 కు చేరింది 👉 గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే నెల రోజులకు వచ్చేది 👉యే వస్తువునైనా విదేశాల నుండి దిగుమతి అయ్యేవి. 👉 ఉన్నత విద్యా సంస్థ తగినంత లేదు. 👉 కాశ్మీర్ లో పాక్ సైనికులు భారత సైనికుల తలలు‌ నరికారు 👉అమర్ నాథ్ యాత్రలపై తీవ్రవాదుల దాడులు 👉ఢిల్లీలో బాంబు పేళుళ్ళు 👉ముంబైలో తీవ్రవాదుల దాడులు 👉గోకుల్ చాట్ లో బాంబు పేళుళ్ళు 👉లుంబినీ పార్క్ లో బాంబు పేళుళ్ళు 👉మక్కా మసీదు లో బాంబు పేళుళ్ళు 👉 సంజౌతా రైలు లో బాంబు పేళుళ్ళు 👉ముజఫరాబాద్ లో‌40 మంది హిందువుల హత్య 👉ప్రశాంత హిందువులను తీవ్రవాదులు అంటూ అవమానాలు 👉విదేశాలలో భారత్ కి ప్రాధ్యాన్యత లేదు 👉 బ్యాంకు లు దివాలా తీశాయి 👉 బ్యాంకు వడ్డీ గృహ రుణాల వడ్డీ 12% ఉండెది. 👉వస్తువుల పన్నుల భారం చాలా ఎక్కువ 👉 మత మార్పిడులు ఎక్కువగా ఉండి హిందువులపై దాడులు 👉విజయ్ మాల్యా, నీరవ్ మోడీ సుజనా చౌదరి సిఎం రమేష్ లాంటి వారికి‌ అడ్డగోలు రుణాలు 👉 టెలికాం‌ డాటా 1GB 350 /- ఉండేది. 👉 దేశ విచ్చిన్న కర శక్తులకు అండ దండలు 👉పరిశ్రమలు మూతపడ్డాయి 👉సైనికులకు ఆయుధాలు కరువు ఇలాంటి ఘనకార్యాలు సాధించిన ‌కాంగ్రెస్ మహాకల్తీ కూటమి కి ఓటు వేసి‌ మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ను నాశనం చేసుకుందామా ?? *దేశ ప్రజలారా !! ఒక్క నిమిషం ఆలోచించండి..* ఇట్లు *చౌకీదార్ నరేంద్ర మోడీ* *భారత్ మాతాకి జై* *వందేమాతరం* ప్రతి ఒక్కరికి షేర్ చేయండి
208 views
8 days ago
Hii
#

🥰రొమాంటిక్ వీడియో సాంగ్స్🎤

Anjali
#🥰రొమాంటిక్ వీడియో సాంగ్స్🎤 good night , hayiga nidra pondi friends
136 views
19 days ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post
Share on other apps
Facebook
WhatsApp
Unfollow
Copy Link
Report
Block
I want to report because