నమస్కారం అనే సంస్కారంతో ఏ దేశానికి రాజు అయిన మన భారత దేశానికి వచ్చి దేవుడి సన్నిధిలో ఇలాగ తిరుమల మాల వీధులలో మోహంలో తెలియని భక్తి లో 🙏🙏నడుస్తున్నారు..అధే మన దేశం రాష్టంలో వీఐపీ లు ధర్శనం చేసుకుంటారు కదా?ఎంత మంది ఇలాగ నమస్కారం అనే సంస్కారంతో వెళ్తున్నారో మన దేశం లో ఆలోచించండి ..
ఓం నమో వేంకటేశా 🙏🙏🙏🙏🙏గోవింద్ #⛳భారతీయ సంస్కృతి #🌅శుభోదయం #🇮🇳దేశం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్