@402547
@402547

A. Uday Bhaskar chary

దురాశ దుఃఖమునకు చెటు

💐💐పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.. సోమవారం..💐💐💐 సోమ అంటే .. స+ఉమ .. ఉమతో కూడినవాడు అనే అర్థం చెప్పబడుతోంది. శివుడు శుభాలను ప్రసాదిస్తూ వుంటాడు ... పార్వతీదేవి సంతాన సౌభాగ్యాలను రక్షిస్తూ వుంటుంది. అందువలన సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను అత్యత భక్తిశ్రద్ధలతో ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున అంతా ఆ స్వామికి పూజాభిషేకాలు జరుపుతుంటారు. ఇక కొంతమంది ఇంట్లోనే చిన్న పరిమాణంలో గల శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని, పూజామందిరంలోనే స్వామికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇక ఎవరిలోనైనా ఆ సదాశివుడికి కావలసినది అంకితభావమే. చిత్తశుద్ధితో పూజించాలేగాని ఆయన అనుగ్రహించనిది లేదు. ఇలా ఆదిదేవుడికి సంతోషాన్ని కలిగించడం వలన, ఆ ఇంట ఎప్పటికీ 'లేమి' అనే మాట వినిపించదని చెప్పబడుతోంది. అంటే ఆ స్వామి అనుగ్రహం వలన దారిద్ర్యం అనేది ఇక ఆ ఇంటి దరిదాపుల్లోకి రాదు. ఈ కారణంగానే దారిద్ర్యాన్ని దహించేవాడిగా ఎంతోమంది భక్తులు ఆయనని కీర్తించారు. సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను పూజించడం వలన సమస్తపాపాలు పటాపంచలై పోవడమే కాకుండా, సంపదలు ... సౌఖ్యాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది. శివపూజలో ప్రధానమైన అంశం ‘అభిషేకం’. శివుడు అభిషేక ప్రియుడు. హాలాహలాన్ని కంఠమందు ధరించాడు. ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు. అభిషేక్రపియుడైన శివుడ్ని ఇలా అభిషేకించి తరిద్దాం.💐 ధారాభిషేకం:💐 కంచిలో గల ఏకామ్రేశ్వర శివలింగం ‘పృధ్వీలింగం’. ఈ పృధ్వీరూపధారియైన శివునకు ధారాభిషేకం ప్రీతి. ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం. ఆవృత్త్భాషేకం:💐 జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర లింగం ‘జలలింగం’. జల రూపధారియైన శివునికి ఆవృత్త్భాషేకం ఎంతో ప్రీతి. ఆవృత్త్భాషేకం చేస్తే సుఖ సంతోషాలు మానవుల పరం చేస్తాడు భక్తవత్సలుడు. రుద్రాభిషేకం:💐 తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరడు ‘తేజోలింగం’. తేజోరూపధారి అయిన శివునకు రుద్రాభిషేకం ఇష్టం. రుద్రాభిషేకం చేస్తే సర్వసంపదలూ చేకూర్చుతాడు పరమదయాళువు. శతరుద్రాభిషేకం:💐 చిదంబరంలోని చిదంబరేశ్వరుడు ‘ఆకాశలింగం’. ఆకాశరూపధారియైన శివునకు శతరుద్రాభిషేకం ప్రీతి. శత రుద్రాభిషేకం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధిని ఫాలనేత్రుడు అనుగ్రహిస్తాడు. ఏకాదశ రుద్రాభిషేకం:💐 శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు ‘వాయులింగం’. వాయురూపధారియైన శివునకు ఏకాదశ రుద్రాభిషేకం ఇష్టం. ఏకాదశ రుద్రాదాభిషేకం చేస్తే శివునితో పాటు లక్ష్మీ అమ్మవారి కటాక్షం దొరుకుతుంది. లఘురుద్రాభిషేకం:💐 ఒరిస్సాలోని కోణార్క్‌లోని శివలింగం ‘సూర్యలింగం’. సూర్యరూపధారియైన శివునకు లఘు రుద్రాభిషేకం ప్రీతి. లఘురుద్రాభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదని శాస్త్ర వచనం. మహారుద్రాభిషేకం:💐 భటగావ్‌లోని శివలింగం చంద్రనాధ లింగం. ‘చంద్రలింగం’. చంద్రరూపధారియైన శివునకు మహా రుద్రాభిషేకం ఇష్టం. మహారుద్రాభిషేకంతో జ్ఞానాభివృద్ధి . . అతిరుద్రాభిషేకం:💐 ఖట్మండువద్ద త్రినాధ క్షేత్రంలోని పశుపతి లింగం ‘యజలింగం’ సర్వరూపధారియైన శివునకు అతి రుద్రాభిషేకం ప్రీతిని కలిగిస్తుంది. అతిరుద్రాభిషేకంవల్ల అఖండ పుణ్యం, ముక్తి చేకూరుతుంది. . శివలింగానికి ఆవుపాలతో సంతాన ప్రాప్తి , బిల్వపత్రం ఉంచిన నీటితో ఆయువు ఆరోగ్య అభివృద్ధి స్వచ్ఛమైన నీటితో సకాల వర్షాలు, కొబ్బరినీరు, తేనె, పండ్లరసం, చెరుకురసం, నేయి లాంటివాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం. . శివాభిషేకంలో.. మహన్యాసం, లఘున్యాసం, నమకం, చమకం, పురుష సూక్త, శ్రీసూక్త, మన్యుసూక్త మంత్రాలు, దశ శాంతుల మంత్రాలు అది ఏకవార అభిషేకం అయినా, ఏకాదశ రుద్రాభిషేకమైనా విధిగా చెప్పాలి. . శివపూజకు బిల్వపత్రాలు వినియోగించాలి. మారేడు చెట్టునే బిల్వవృక్షమని, శ్రీ వృక్షమని అంటారు. కాని ఎండిపో యిన బిల్వపత్రిని కూడా శివుడు ఆనందంగా స్వీకరిస్తాడు. ఈ బిల్వపత్రాలతో శివపూజ చేసిన వారికి మరుజన్మ ఉండదు. ఒక్క మారేడు దళం లక్ష బంగారు పువ్వులకు సమానమని శివపురాణంఅంటుంది. బిల్వ వృక్షాన్ని పెరట్లో పెంచితే అశ్వమేధ యాగం చేసిన ఫలం చేకూరుతుంది. వెయ్యిమందికి అన్నదాన ఫలం లభిస్తుంది. నిత్యం బిల్వపత్రితో శివుని పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారు. మారేడు చెట్టుకింద కూర్చుని ‘నమఃశివాయ’ పంచాక్షరీ మంత్రం జపం చేస్తే మంత్రసిద్ధి లభ్యం అవుతుంది. ఆరోగ్యరీత్యా మారేడు చెట్టు వేరు, ఆకు రసము, కషాయం చలువ, మేహశాంతి, పైత్యశాంతి, జఠర దీప్తిని కలిగిస్తుంది. జ్వరము హరిస్తుంది. మూత్రరోగాలు నయం చేస్తుంది. గుండె దడ నివారిస్తుంది. విరేచన మందం పోగొడుతుంది. దోరగా పండిన మారేడు పండు గుజ్జు పంచదార కలిపి తీసుకుంటే గ్రహణి, రక్తగ్రహణికి ఎంతో మేలు చేస్తుంది. పండు రసం పుండ్లను మాన్పుతుంది. రుద్రుడు, శంకరుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు, ఇలా శివునకు ఎన్నేన్నో నామాలున్నాయి. వీటిలో ఏది పిలిచినా శివుడు అభయం ఇచ్చితీరుతాడు. అసలు శివా అనే రెండు అక్షరాలు పలికితేచాలు శివసాయుజ్జం లభించినట్లే. ఈశ్వరుడు పంచకృత్యపారాయణుడని వాయుపురాణం అంటుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనేవి పంచకృత్యాలు. భక్తసులుభుడైన శివుడిని అటు మానవులు ఇటు దానవులే కాదు శ్రీరాముడు అనుక్షణం శివధ్యానం చేస్తుంటాడు. శివలింగం మీద నీళ్లు చిలకరించి కొద్దిగా పత్రి భక్తితో పడవేసిన వారు కల్పవృక్షానికీ, కామధేనువుకూ అథిపతి అవుతారని శివభక్తులంటారు. ప్రదోషకాలంలో శివుని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది. ప్రదోష కాలంలో దేవతలందరూ శివుని సన్నిధిలోనే ఉండి శివతాండవం వీక్షిస్తూ ఉంటారు. ఆ సమయంలో శివపూజ మహాఉత్కృష్టమైనదని శివపురాణం చెప్తోంది.ఓం నమః శివాయ..!!🙏🙏🙏 శుభోదయం అందరికి 💐💐💐💐 #🔱దేవుళ్ళు
#

🔱దేవుళ్ళు

🔱దేవుళ్ళు - సభాగ్యలను రక్షిస్తు వుంటుంది . అందువలన సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను అత్యత భక్తిశ్రద్ధలతో ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి . ఈ రోజున అంతా ఆ స్వామికి పూజాభిషేకాలు జరుపుతుంటారు . ఇక కొంతమంది ఇంట్లోనే చిన్న పరిమాణంలో గల శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని , పూజామందిరంలోనే స్వామికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు . ఇక ఎవరిలోనైనా ఆ సదాశివుడికి కావలసినది అంకితభావమే . చిత్తశుద్ధితో పూజించాలేగాని ఆయన అనుగ్రహించనిది లేదు . ఇలా ఆదిదేవుడికి సంతోషాన్ని కలిగించడం వలన , ఆ ఇంట ఎప్పటికీ ' లేమి ' అనే మాట వినిపించదని చెప్పబడుతోంది . అంటే ఆ స్వామి అనుగ్రహం వలన దారిద్రం అనేది ఇక ఆ ఇంటి దరిదాపుల్లోకి రాదు . ఈ కారణంగానే దారిద్రాన్ని దహించేవాడిగా ఎంతోమంది భక్తులు ఆయనని కీర్తించారు . సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను పూజించడం వలన సమస్తపాపాలు పటాపంచలై పోవడమే కాకుండా , సంపదలు . . . సౌఖ్యాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది . శివపూజలో ప్రధానమైన అంశం ' అభిషేకం ' . శివుడు అభిషేక ప్రియుడు . హాలాహలాన్ని కంఠమందు ధరించాడు . ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు . నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది . అందుచేతనే గంగను , చంద్రవంకను తలపై ధరించాడు శివుడు . అభిషేక్రపియుడైన శివుడ్ని ఇలా అభిషేకించి తరిద్దాం . లో ధారాభిషేకం : కంచిలో గల ఏకామ్రేశ్వర శివలింగం ' పృధ్వీ లింగం ' . ఈ పృధ్వీ రూపధారియైన శివునకు ధారాభిషేకం ప్రీతి . ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం . ఆవృత్తాషేకం : 2 జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర లింగం ' జలలింగం ' . జల రూపధారియైన శివునికి ఆవృత్తాషేకం ఎంతో ప్రీతి . ఆవృత్తాషేకం చేస్తే సుఖ సంతోషాలు మానవుల పరం చేస్తాడు భక్తవత్సలుడు . రుద్రాభిషేకం : 0 తిరువణామలైలోని అరుణాచలేశ్వరడు ' తేజోలింగం ' . తేజోరూపధారి అయిన శివునకు రుద్రాభిషేకం ఇష్టం . రుద్రాభిషేకం చేస్తే సర్వసంపదలు చేకూర్చుతాడు పరమదయాళువు . శతరుద్రాభిషేకం : 2 చిదంబరంలోని చిదంబరేశ్వరుడు ' ఆకాశలింగం ' . ఆకాశరూపధారియైన శివునకు శతరుద్రాభిషేకం ప్రీతి . శత రుద్రాభిషేకం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధిని ఫాలనేత్రుడు అనుగ్రహిస్తాడు . - ShareChat
131 వీక్షించారు
9 రోజుల క్రితం
హిందూ ఋషులు జాబితా అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు. బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు. మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు. రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి. అ అగ్ని మహర్షి అగస్త్య మహర్షి అంగీరస మహర్షి అంగిరో మహర్షి అత్రి మహర్షి అర్వరీవత మహర్షి అభినామన మహర్షి అగ్నివేశ మహర్షి అరుణి మహర్షి అష్టావక్ర మహర్షి అష్టిక మహర్షి అథర్వణ మహర్షి ఆత్రేయ మహర్షి అథర్వాకృతి‎ అమహీయుడు అజామిళ్హుడు‎ అప్రతిరథుడు‎ అయాస్యుడు‎ అవస్యుడు అంబరీషుడు ఇ ఇరింబిఠి‎ ఉ ఉపమన్యు మహర్షి ఉత్తమ మహర్షి ఉన్మోచన ఉపరిబభ్రవుడు ఉద్దాలకుడు‎ ఉశనసుడు ఉత్కీలుడు ఊ ఊర్ఝ మహర్షి ఊర్ద్వబాహు మహర్షి ఋ ఋచీక మహర్షి ఋషభ మహర్షి ఋష్యశృంగ మహర్షి ఋషి ఔ ఔపమన్యవ మహర్షి ఔరవ మహర్షి క కపిల మహర్షి కశ్యప మహర్షి క్రతు మహర్షి కౌకుండి మహర్షి కురుండి మహర్షి కావ్య మహర్షి కాంభోజ మహర్షి కంబ స్వాయంభువ మహర్షి కాండ్వ మహర్షి కణ్వ మహర్షి కాణ్వ మహర్షి కిందమ మహర్షి కుత్స మహర్షి కౌరుపథి‎ కౌశికుడు‎ కురువు కాణుడు‎ కలి కాంకాయనుడు కపింజలుడు‎ కుసీదుడు కౌడిన్యమహర్షి గ గౌతమ మహర్షి గర్గ మహర్షి గృత్సమద మహర్షి గృత్సదుడు‎ గోపథుడు‎ గోతముడు గౌరీవీతి గోపవనుడు గయుడు చ చ్యవన మహర్షి చైత్ర మహర్షి చాతనుడు‎ జ జమదగ్ని మహర్షి జైమిని మహర్షి జ్యోతిర్ధామ మహర్షి జాహ్న మహర్షి జగద్బీజ జాటికాయనుడు‎ త తండి మహర్షి తిత్తిరి మహర్షి త్రితుడు తృణపాణి ద దధీచి మహర్షి దుర్వాస మహర్షి దేవల మహర్షి దత్తోలి మహర్షి దాలయ మహర్షి దీర్ఘతమ మహర్షి ద్రవిణోదస్సు‎ న నచికేత మహర్షి నారద మహర్షి నిశ్ఛర మహర్షి సుమేధా మహర్షి నోధా నృమేధుడు ప పరశురాముడు పరాశర మహర్షి పరిజన్య మహర్షి పులస్త్య మహర్షి ప్రాచేతస మహర్షి పులహ మహర్షి ప్రాణ మహర్షి ప్రవహిత మహర్షి పృథు మహర్షి పివర మహర్షి పిప్పలాద మహర్షి ప్రత్య్సంగిరసుడు పతివేదనుడు ప్రమోచన‎ ప్రశోచనుడు‎ ప్రియమేథుడు పార్వతుడు పురుహన్మ‎ ప్రస్కణ్వుడు ప్రాగాథుడు ప్రాచీనబర్హి ప్రయోగుడు పూరుడు పాయు బ భరద్వాజ మహర్షి భృగు మహర్షి భృంగి మహర్షి బ్రహ్మర్షి మహర్షి బభ్రుపింగళుడు భార్గవవైదర్భి‎ భాగలి భృగ్వంగిరాబ్రహ్మ బ్రహ్మస్కందుడు‎ భగుడు‎ బ్రహ్మర్షి బృహత్కీర్తి‎ బృహజ్జ్యోతి‎ భర్గుడు మ మరీచి మహర్షి మార్కండేయ మహర్షి మిత మహర్షి మృకండు మహర్షి మహాముని మహర్షి మధు మహర్షి మాండవ్య మహర్షి మాయు మృగారుడు‎ మాతృనామ‎ మయోభువు‎ మేధాతిథి మధుచ్ఛందుడు మనువు మారీచుడు య యాజ్ఞవల్క మహర్షి యయాతి‎ ర రురు మహర్షి రాజర్షి మహర్షి రేభుడు వ వశిష్ట మహర్షి వాలఖిల్యులు వాల్మీకి మహర్షి విశ్వామిత్ర మహర్షి వ్యాస మహర్షి విభాండక ఋషి వాదుల మహర్షి వాణక మహర్షి వేదశ్రీ మహర్షి వేదబాహు మహర్షి విరాజా మహర్షి వైశేషిక మహర్షి వైశంపాయన మహర్షి వర్తంతు మహర్షి వృషాకపి విరూపుడు‎ వత్సుడు‎ వేనుడు వామదేవుడు‎ వత్సప్రి విందుడు శ శంఖ మహర్షి శంకృతి మహర్షి శతానంద మహర్షి శుక మహర్షి శుక్ర మహర్షి శృంగి ఋషి శశికర్ణుడు శంభు‎ శౌనకుడు శంయువు‎ శ్రుతకక్షుడు స సమ్మిత మహర్షి సనత్కుమారులు సప్తర్షులు స్థంభ మహర్షి సుధామ మహర్షి సహిష్ణు మహర్షి సాంఖ్య మహర్షి సాందీపణి మహర్షి సావిత్రీసూర్య సుశబ్దుడు‎ సుతకక్షుడు‎ సుకక్షుడు‎ సౌభరి సుకీర్తి‎ సవితామహర్షి సామావేదానికి మూలము. సింధుద్వీపుడు శునఃశేపుడు సుదీతి హ హవిష్మంత మహర్షి హిరణ్యరోమ మహర్షి . #🙏మన సాంప్రదాయాలు
#

🙏మన సాంప్రదాయాలు

🙏మన సాంప్రదాయాలు - ఎ - ఎ - 1 - 4 - 2 - - 0 - ల - ఎ - 1 - ఎ - - - ఎ - ఇ - క్ష దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు . బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు . మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు . రాజరి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజరి . అ అగ్ని మహర్షి అగస్త మహర్షి అంగీరస మహర్షి అంగిరో మహర్షి అత్రి మహర్షి అర్వరీవత మహర్షి అభినామన మహర్షి అగ్నివేశ మహర్షి అరుణి మహర్షి అష్టావక్ర మహర్షి అష్టక మహర్షి అథర్వణ మహర్షి ఆత్రేయ మహర్షి అథర్వాకృతి అమహీయుడు అజామిళుడు అప్రతిరథుడు అయాస్యుడు అవస్యుడు అంబరీషుడు ఇరించిరి ఉపమన్యు మహర్షి ఉత్తమ మహర్షి ఉన్మోచన ఉపరిబభ్రవుడు ఉద్దాలకుడు ఉశనసుడు ఉత్కీలుడు ఊ ఊర్ధ మహర్షి ఊర్ధ్వబాహు మహర్షి - ShareChat
159 వీక్షించారు
9 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..