#jesus new status songs #❤️నా యేసయ్య ప్రేమ ❤️ #✝️జీసస్ #Jesus Jesus Jesus #యేసుతో నా స్నేహం✝️🛐 కలలు చిన్నవైనా, నీ దేవుడు గొప్పవాడు.
తన చేతిలో పెట్టిన కలలను దేవుడు ఎన్నటికీ నిర్లక్ష్యం చేయడు. ఆయన సమయం వచ్చినప్పుడు వాటిని నీకు మహిమగా తీర్చిదిద్దుతాడు.”
ఎందుకు అంటే ఆయన కనబడని మార్గాల్లోనూ నీకోసం పని చేస్తున్నాడు కాబట్టి😊
🙏 “యేసయ్య చేతుల్లో ఉన్న కలలు వ్యర్థం కావు. అవి ఆశీర్వాదంగా మారుతాయి.”Amen 🙌❤️