#🙏🏻కార్గిల్ హీరో కోట్స్✍
🔥 కర్గిల్ విజయ దినోత్సవం — జూలై 26
📍 స్థలం: కర్గిల్, జమ్మూ & కాశ్మీర్
🗓️ సమయం: మే – జూలై 1999
🎯 ఈరోజుతో 26 ఏళ్లు పూర్తి! (1999 → 2025)
"ఎత్తైన కొండలపై రక్తం ధారపోసి, జెండా ఎగురవేసిన భారత వీరులు!
వాళ్ల ధైర్యం, త్యాగం భారతదేశపు గర్వం!
కర్గిల్ వీరులకి మన హృదయపూర్వక నమస్సులు 🙏" #🏆పోటీ పరీక్షల స్పెషల్ #🇮🇳కార్గిల్ విజయానికి 26 ఏళ్లు🇮🇳 #🎬దేశభక్తి సినిమాలు🎬 #🙏🏻కార్గిల్ హీరో కోట్స్✍ #📜కార్గిల్ యుద్ధ చరిత్ర📜