#jesus .gscc #parlapalli hemalatha #🎶భక్తి పాటలు🔱 #word of god #🤘Lets Moj నిన్ను పిలుచుకున్నది, రక్షణలోనికి నడిపించుకున్నది నీ ఇష్టమొచ్చినట్టు నడవడానికో, నీ సొంత పనుల్లో మునిగిపోవడానికో కాదు. దేవుని పనిలో నీ పాత్ర ఉండాలి. నీవు దేవుని రాజ్యం కొరకు పోరాడాలి, అనేకులను రక్షణలోకి నడిపించాలి. నీ బాధ్యత మరువకు.
God Bless You