#✌️నేటి నా స్టేటస్ #👉శుభసాయం కాలం 27 గురు వారం ఉదయం పట్వారీ గూడెం గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణేశ్వరీ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం లో మా శివ అయ్యప్ప భవానీ ఇరుముడి కార్యక్రమం జరుగును కావున భక్తులందరూ వచ్చి ఇరుముడి కార్యక్రమం లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు, 🕉️ఓం నమశ్శివాయ🔱.జై దుర్గా భవాని మాతాకూ జై🕉️. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🕉️.. #అయ్యప్ప స్వామి ఇరుముడి