Crime and emergencies
1. Kidnapping - అపహరణ
2. Burglary - దొంగతనం
3. Explosion - ప్రేలుడు
4. Mugging - బహిరంగ ప్రదేశంలో దాడి చేసి, దోచుకోవడం
5. Robbery - దోపిడీ
6. Car jacking - కారును అపహరించడం
7. Murder - హత్య
8. Vandalism - విధ్వంసం
9. Drunk driving - త్రాగి బండి నడపడం
10. Gas leak - ప్రమాదకర వాయువు వ్యాపించడం
11. Fire breakout - మంటలు వ్యాపించడం
12. Short circuit - విద్యుత్ ప్రమాదం #👩💻english నేర్చుకుందాం