మనిషి జీవితంలో తప్పులు చేయడం సహజం.
తప్పు చేయని వాడు ఎవ్వరూ లేరు — కానీ తప్పు అని గ్రహించకపోవడమే నిజమైన తప్పు.
తప్పు చేసిన తర్వాత దానిని గుర్తించి, దిద్దుకోవడం దేవుడు కోరుకునేది. చాలామంది ఒకసారి తప్పు చేసిన తర్వాత సిగ్గుతో, అవమానంతో, భయంతో, ముందుకు వెళ్ళటం ఆగిపోతారు. దేవుడు వారికి ఇచ్చిన అవకాశాలను, పిలుపును, కలలను వదిలేస్తారు.
అంటే మనిషిని ఆపేది “తప్పు” కాదు,
ఆ తప్పు తర్వాత తిరిగి లేచే ధైర్యం లేకపోవడమే ఆ మనిషిని ఆపుతుంది. మూడు సార్లు అబద్ధం చెప్పిన పేతురు అది తప్పని తెల్సుకుని పశ్చాత్తాపంతో ఉన్న అతనికి యేసు ప్రభువు మళ్ళీ లేచే” అవకాశమిచ్చారు. అదే క్షమ, అదే కొత్త ఆరంభం నీకు ఇస్తున్నారు 🙌 #JESU I LOVE YOU JESUS #GOD IS LOVE #wordofgod#jesuslovesyou#praisegod#amen🙌