#🌷మంగళవారం స్పెషల్ విషెస్ #✌️నేటి నా స్టేటస్ #🙏దేవుళ్ళ స్టేటస్ #🌅శుభోదయం #🙏🏻సోమవారం భక్తి స్పెషల్
#🌅శుభోదయం #🙏దేవుళ్ళ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్
#🙏దేవుళ్ళ స్టేటస్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #✌️నేటి నా స్టేటస్
#🥁స్వామియే శరణం అయ్యప్ప #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏దేవుళ్ళ స్టేటస్
#🌅శుభోదయం #🙏దేవుళ్ళ స్టేటస్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🌻సోమవారం స్పెషల్ విషెస్ ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం ।భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే ॥1॥
గలే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం ।జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ॥2॥
ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరం తం ।అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే ॥3॥
తటాధోనివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం ।గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే ॥4।
గిరీంద్రాత్మజాసంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం ।పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే ॥5॥
*శుభ శివోదయం* #🙏🏻సోమవారం భక్తి స్పెషల్
#✌️నేటి నా స్టేటస్ #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌅శుభోదయం #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🌞ఆదివారం స్పెషల్ రాశిఫలాలు💫 .ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. !!*
ప్రథమం తు మహా జ్వాలో ద్వితీయం తూగ్రకేసరీ
తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః
సప్తమో యాతుహంతా చాష్టమో దేవవల్లభః
నవమం ప్రహ్లాద వరదో దశమోఽనంతహస్తకః
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తథా
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః
మన్త్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్॥
క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే
గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు
రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్॥
శతమావర్తయేద్యస్తు ముచ్యతేవ్యాధి బంధనాత్
ఆవర్తయ త్సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్॥
జయ జయ శ్రీనృసింహా! సురారా త్యహంకార రంహా! ప్రమత్తేభసింహా! నిరంహస్తమస్సాధు సంకీర్తితాహ్వా! ద్విజిహ్వాది రాడ్భూశణ!
బ్రహ్మ ముఖ్యామరాధీశ కోటీరకోటి స్ఫురద్రత్న కోటీ వినూత్నప్రభా భాసమానాంఘ్రి రాజీవ!
ఈశా! రమాధీశ! సర్వేశ! నిర్వికల్పా! పరానంద నిష్యందసంవిత్స్వరూపా! ప్రచండ ప్రతాపా! నృసింహస్వరూపా! రమానారసింహా! నమస్తే నమస్తే నమః॥
*శుభ శుభోదయం*
#🙏దేవుళ్ళ స్టేటస్ #🌅శుభోదయం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్
#🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏దేవుళ్ళ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌅శుభోదయం
#🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏దేవుళ్ళ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్
*కూర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా*.......!!
*ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్లారు*.
*స్వయంభువుగా యోగ ముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు*.
*ఆయన ఎవరో కాదు తిరుమలో వెలిసిన శ్రీనివాసుడు*.
*ఆ భక్తుడు ఎవరు?*
*స్వామి ఎక్కడ వెలిసారు?*
*ఎల్లప్పుడు నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగ ముద్రలో అంటే సుఖాసీనుడై ఉన్న క్షేత్రం ఏమిటి తదితర వివరాలన్నీ మీకోసం*.
*కలియుగదైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశ రాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అగస్త్యాశ్రమంలో సేదతీరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకొంటాడు.*
*శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరుల పై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు*.
*రత్నఖచితమైన సువర్ణ కళశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలతో మూడు ప్రదక్షిణ మార్గాలను మూడు మండపాలను వంటశాలలను బంగారు బావిని నిర్మిస్తాడు. #ఇలా ఆలయ నిర్మాణం పూర్తైన తర్వాత ప్రతి రోజూ తిరుమలకు వెళ్లి తొండమానుడు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవాడు*.
*శ్రీవారి దర్శన అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటయ్యింది. ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతి రోజూ తిరుమలకు వెళ్లివచ్చేవాడు. #కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్లలేకపోతాడు. దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నాని మొర పెట్టుకొంటాడు. #దీంతో తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకొంటాడు*.
*తొండమాను చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వేంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభువుగా ఉద్భవించారు. ఒక చేతితో యోగముద్ర, మరోచేతితో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి, భూదేవి సమేతుడిగ ప్రసన్న వేంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు*.
*చాలా చోట్ల శ్రీవారు నిలుచున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చొన్న స్థితిలో దర్శనమిస్తాడు. ప్రపంచంలో ఈ స్థితిలో వేంకటేశ్వరుడు భక్తులకు ధర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే. ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు*.
*ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది. #తిరుమలలోని ఆకాశగంగ, కపిల తీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమనాడులోని తామరగుంట పుష్కరిణిలోకి మళ్లిస్తారు. ఈ జలాలతోనే స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది*.
*ఈ క్షేత్రం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ తొండమనాడు గ్రామం ఉంది*.
*ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి శ్రీకాళహస్తి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది*.
*సర్వోజనా సుఖినోభావంత్*
🌾🌞🌾🌞🌾🌞🌾🌞🌾
#✌️నేటి నా స్టేటస్ #🙏దేవుళ్ళ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏🏻శనివారం భక్తి స్పెషల్













![✌️నేటి నా స్టేటస్ - InShot_20251125_122806911.mp4 [ল] inshOk 0.08 0.59 IGIF InShot_20251125_122806911.mp4 [ল] inshOk 0.08 0.59 IGIF - ShareChat ✌️నేటి నా స్టేటస్ - InShot_20251125_122806911.mp4 [ল] inshOk 0.08 0.59 IGIF InShot_20251125_122806911.mp4 [ল] inshOk 0.08 0.59 IGIF - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_801178_1635c8c8_1764991799492_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=492_sc.jpg)