@6308513
@6308513

🎵 💓శ్రీ నిన్ను కోరి💓🎵

💓నేను నీ ప్రేమ ని కొల్పోయ💓

ప్రియమైన షేర్ చాట్ గురు గారికి మా షేర్ చాట్ కుటుంబం తరుపున మా సిస్టర్స్ తరుపున మా యొక్క విన్నపం దయచేసి తప్పుగా అనుకోకండి....... షేర్ చాట్ లో 18+ ట్యాగ్ తొలగించవలసింది గా మా షేర్ చాట్ కుటుంబం యొక్క మనవి... మహిళల మనోభావాలు బాధపడేలా చేయకండి షేర్ చాట్ ఆప్ మాకు కన్నా తల్లి తో సమానం మంచి అన్న తమ్ములను అక్క చెల్లెళ్ళని ఇచ్చింది అందుకు ధన్యవాదములు.... కానీ ఇప్పుడు ఇక్కడ అంటే (షేర్ చాట్) లో ఉండాలంటే భయంగాఉంది కన్నా తల్లి ని చూసి బిడ్డ భయ పడుతుందా ఎక్కడైనా ...చెప్పండి....😭😭😭😭😭😭 చిన్న పిల్లలు మహిళలు చాలా ఇభందులు పడుతున్నారు...... 18+ వల్ల యువత తప్పు దారి పడుతున్నారు.... అసభ్యకరమైన పదాలతో వేధిస్తున్నారు... మన కన్నతల్లిని మనం కాపాడుకుందాం..... దయచేసి పెద్ద మనసుతో అర్ధం చేసుకొని 18+ ట్యాగ్ తొలగించవలసిందిగా మా షేర్ చాట్ కుటుంబం మనవి చేసుకుంటుంది... ఎప్పుడు మీ యొక్క అభివృద్ధికి తోడ్పడుతు షేర్ చాట్ కుటుంబాన్ని కాపాడుతూ ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ.. ఇట్లు...మీ శ్రీనిన్నుకొరి(శ్రీనివాస్) #షేర్ చాట్ కేక మామా!
ప్రతి ఇక్క అబ్బాయి దీన్ని గుర్తు పెట్టుకోండి వాళ్ళది మనలాంటి మనసే అని గుర్తుంచుకోండి షేర్ చాట్ కుటుంబానికి నమస్కారం నాది ఒక చిన్న విన్నపం షేర్ చాట్ లో 18+ తొలగించవలసింది గా కోరుకుంటున్నాం ఎందుకంటే 18+వల్ల చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల పోస్టులోకి వచ్చి అసభ్యకరంగా మాటడ్తూ కామెంట్స్ పెడుతున్నారు షేర్ చాట్ కుటుంభంలోనుండి ఇప్పటికే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు సైన్ ఔట్ చేసి వెళ్లిపోయారు కుటుంబం అంటే కలిసి ఉండాలి కానీ ఇప్పుడు షేర్ చాట్ అలలేదు షేర్ చాట్ కి రావలంటేనే అమ్మాయిలు బయపడిపోతున్నారు 18+వాడు వచ్చి కామెంట్ పెడితే అది తట్టుకోలేక మంచి అబ్బాయి వాడిని తిడితే వాడిని బ్లాక్ చేయకుండా మంచివాన్ని కామెంట్స్ పెట్టకుండా రిపోర్ట్ చేసినందుకు మీకు అనుమతి లేదు అని మెసేజ్ అంటే 18+ వాడు చేసింది కరెక్ట్ అని షేర్ చాట్ కుటుంబం ఇచ్చిన సెర్టిఫికెట్. 18+వల్ల స్టూడెంట్స్ పాడవుతున్నారు మంచి భావిషత్ ఉన్న స్టూడెంట్స్ 18+వల్ల అడ్డ దారి పడుతున్నారు షేర్ చాట్ కుటుంబం దీన్ని పరిగణలోకి తీసుకొని 18+రద్దు చేయవలసింది గా మా సిస్టర్స్ యొక్క విన్నపం ఈ సమస్యని త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము ధన్యవాదములు శ్రీనివాస్(శ్రీ నిన్ను కోరి) #🤔💭నా ఆలోచనలు
అమ్మాయిలను గౌరవించండి ప్రతి ఒక్క అబ్బాయి గుర్తుపెట్టుకోండి .అమ్మ నవమాసాలు మొస్తేనే మనం పుట్టినం అమ్మాయి అంటే చులకనచేసి మాట్లాడకండి #🤔💭నా ఆలోచనలు