Rani Kamalapati Railway Station Bhopal: దేశంలో మొదటి ప్రైవేట్ రైల్వేస్టేషన్.. ఎంత క్లీన్గా, అందంగా ఉందో వీడియో చూడండి!
Rani Kamalapati Railway Station Bhopal: మనకు ఎప్పుడూ మనది నచ్చదు. ఇతరులది నచ్చుతూ ఉంటుంది. మన మొబైల్, మన బైక్, మన కారు.. ఇవన్నీ అంతే. మనుషుల సైకాలజీ అలా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ విషయంలోనూ అదే జరుగుతోందా?