చూసావా స్వామి నీ దర్శనార్థం వచ్చు కడ భక్తులు నీ తిరుమలనే పరువుగా మార్చి చలువ రాతిని కూడా నీ పాదధూళి అనుకొని , నీ ఒడిలో సేద తీరుతూ నీకోసం ఎన్నో దూర ప్రయాణాలు చేస్తూ నీ చెంత గోవిందా గోవిందా అని ఆర్తనాదాలు చేస్తూ బంగారు కోవెల దాటు మరుక్షణం కనులార తనివితీర నీ మోము చూడగానే కను రెప్ప పాటులో అక్కడ నుండి బిక్కున బయటకు పంపేశారు. ఈసారి కన్నిసం తనివితీర నిలబడి నీతో మాట్లాడిన తదుపరి గుమ్మం లో నుండి బయటకు పంపు స్వామి, కానీ జీవితాంతం నా గుండెల్లో కొలువు తీరి ఉంటావ్. కానీ ఎంత కాదన్న నిన్ను చూడ ఆత్రుతగా ఆరాట పడే సామాన్య భక్త జనులం. మా మీద కాస్త దయ చూపవయ శ్రీ పతి ❤️❤️ గారు #😇My Status