✒️- పిల్లలు ఏవైనా మింగితే ఇలా చేయండి!
పిల్లలు ఏవైనా వస్తువులను నోట్లో పెట్టుకుని ఆడుకొని అలాగే మింగేస్తుంటారు. ఆ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. ఈక్రమంలో పిల్లలు ఇలా ఏవైనా మింగి ఇబ్బందిపడితే చేయాల్సిన ప్రథమ చికిత్సను డా. శివరంజని వివరించారు. సరైన పొజిషన్లో పట్టుకొని వీపు, చెస్పై కొట్టి వస్తువు బయటకు వచ్చేలా చేయాలని సూచించారు. రాకపోతే 108కి కాల్ చేయాలన్నారు~🤟🏽
#🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😇My Status #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #🙆 Feel Good Status