ఇది కేవలం నేనిష్ట పడే అమ్మాయి కోసం ఎందుకంటే ఇక్కడ అందరి కోసం మాట్లాడే రైట్స్ కానీ వాళ్ల కోసం టెన్షన్ పడే యాత్ర కానీ నాకు లేదు కేవలం నీ ఇష్టం అమ్మాయి కోసం మీరెప్పుడు ఒక మాట అంటారు కదా రాక్షసి రాసి పెట్టుకో నేను నీకు పడను అని ఇప్పుడు నేను పెట్టే పోస్టు కూడా మీరు రాసి పెట్టుకోండి మనసులో ఫ్యూచర్లో మీకు ఇదే రిపీట్ మీ లైఫ్ లో #😭ప్రేమలో చీటింగ్ #😊ఎమోషనల్ ఫీలింగ్స్ #😊ఎమోషనల్ ఫీలింగ్స్ #💔Heartbroken Couple😢 #💔Heartbroken Couple😢 #💝 నీకై ప్రేమతో... #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 అవుతది మీ పిచ్చితనానికి మీ తింగరతనానికి అప్పుడు కూడా మీ కోసం నేను వేచి ఉంటాను ఈ మాట రాసుకోండి మనసులో బాగా గుర్తుపెట్టుకోండి