కలసి ఉంటే కలదు సుఖం అన్నారు మన పెద్దలు కానీ కొందరు అజ్ఞానులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ధనార్జన కోసం మతాల మద్య చిచ్చు పెడుతున్నారు దీనివలన అంతర్యుద్ధం జరిగి దేశం అభివృద్ధి చెందకపోగా నాశనం అవుతుంది కనీసం ఈ నూతన సంవత్సరం లో అయినా అలాంటి వారిలో మార్పు రావాలని కోరుకుంటు నా భారతీయ సోదరసోదరీమణులందరికీ Happy New Year - 2026 God bless you all Abundantly #Jesus #Jesus #Jesus #Jesus
2026 నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరిగించాలని ప్రయాసపడుతున్న నువ్వు గడచిన సంవత్సరాన్ని ఆ సమయాన్ని మంచి పనులతో సద్వినియోగం చేసుకున్నావా?రాబోయే రోజులలో సద్విషయాలతో నింపుకోవాలని ప్రణాళికలు వేసుకుంటున్నావా?కాలం ముగిసేలోపు నీ పనులు నీకు నిన్ను పంపిన దేవునికి సంతృప్తిని సంతోషాన్ని నింపాలి...God bless you #vijayprasadreddy #christianquotes #calvary #rajprakashpaul #jesu #✝️Jesu✝️ #jesu #@jesu #jesu words
విశ్వాసమును గట్టిగా పట్టుకుంటే నీ ప్రతి వ్యతిరేకతలో దారి కానరాని స్థితిగతులలో నీకు కనిపించని తలుపును దేవుడు తెలుస్తారు...విశ్వాసము అనే ఆయుధం ద్వారా చాలా శూరకార్యాలు భక్తులు చేసారు...God bless you#vijayprasadreddy #jesussaves #church #calvary #telugu #instamood #dubai #kuwait #cellphone #jesu #✝️Jesu✝️ #jesu #jesu words #@jesu
మనుషులు నిరంతరం మార్పు చెందుతూ ఉంటారు కాలం గడిచే కొలది మనుషుల ప్రవర్తన స్వభావం మారుతూ ఉంటుంది ఎప్పుడు ఒకేలా ఉండదు అందుకే expectations పెట్టుకోకూడదు కానీ మారనివాడు మార్పులేనివాడు సృష్టికర్త ఒక్కడే అని గుర్తించాలి #jesu #✝️Jesu✝️ #jesu #jesu words #@jesu
మానవ జీవితం గురించి చాలా విలువైన అద్భుతమైన మాటలు ఉదాహరణలు ప్రకృతిలో ఉన్నాయి...వాటిని ఆలోచిస్తే దేవుని ఉద్దేశ్యాలు మానవునికి అర్థం అవుతాయి...మన పిల్లలు అన్ని విషయాలలో జ్ఞానవంతులుగా మారాలి..పిల్లల కొరకు ప్రత్యేకముగా మీ అనుదిన ప్రార్థనలలో తప్పక జ్ఞాపకం చేసుకోండి...#vijayprasadreddy #Jesus saves #church #calvary #telugu #instamood #dubai #kuwait #cellphone #jesu #✝️Jesu✝️ #jesu #Jesus #Jesus
ముహుర్తాలు పిచ్చితో డాక్టర్ మాట వినకుండా time నిర్ణయించి మరీ ఆపరేషన్ చేయించి ఆడవారి ప్రాణాల మీదకు తెస్తున్నవారు #jesu #✝️Jesu✝️ #jesu #jesu words #@jesu సమాజంలో నేటికీ ఉన్నారంటే సిగ్గుపడాలి వాళ్ళు మారాలి క్రైస్తవ సమాజంలో కూడా ఇలాంటి ఆలోచనలు కలవారు ఉండటం బాధాకరం మనుషులు మారాలి వైద్యులు చెప్పినట్లు చేయాలి
యేసు జననం ఏ తారీఖున జరిగిందని అడుగుతున్న వారికి బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారి వివరణ....#vijayprasadreddy #christianquotes #calvary #love #jesu #✝️Jesu✝️ #jesu #jesu words #@jesu
జనవరి 12 -17 వరకు జరుగబోవు నేషనల్ సెమినార్ మీ కుటుంబాలకు దీవెన...ఈ సువార్త ఆత్మల భారము తో ప్రతి సంవత్సరం సెమినార్ నిర్వహిస్తున్నాము... Please come all are welcome #vijayprasadreddy #calvary #rajprakashpaul #instalike #jesu #✝️Jesu✝️ #jesu #jesu words #@jesu
ఇది కదా అసలైన సాక్ష్యం అంటే?ఈ రోజు ఎందరో సాక్ష్యం పేరుతో క్రీస్తు పేరును నామమును అవమానాలపాలు చేస్తున్నారు..ఈ వీడియూను అనేకులకు షేర్ చేయండి మీలో అనేకులు మారి ఇటువంటి సాక్ష్యపు జీవితాన్ని పొందాలని ప్రార్థిస్తున్నాము..God bless you all #vijayprasadreddy #Jesus saves #church #calvary #telugu #instamood #dubai #kuwait #cellphone #jesu #Jesus #Jesus #Jesus #Jesus



