🇮🇳నేడు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినం..!
🇮🇳దేశ భాషల్లో, ప్రాంతాల్లో, సాంసృతిక విషయాల్లో ఎన్నో వైరుధ్యాలున్నా గొప్ప దేశం మన భారతదేశం.!మనందర్నీ భారతీయులుగా కలుపుతున్న ఏక సూత్రం మన భారత రాజ్యాంగం.!గణతంత్ర దినోత్సవంతో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం... దీని కోసం ఎందరో మహానుభావుల త్యాగం.. మనం ఎప్పటికీ మరవకూడదు...,పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు అయ్యింది.! రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకొని ప్రతీ ఒక్కరం భారత రాజ్యాంగ సంరక్షణకు పాటుపడాలి అని ఆకాంక్షిస్తూ.... మీకు, మన కుటుంబ సభ్యులందరికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు💐💐🇮🇳
.
.
.
#RepublicDay❤️🇮🇳
#HappyRepublicDay❤️🇮🇳
#నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్

#❤I love my India❤ #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #జనసేన పార్టీ 🇵🇱🔯 #జనసేన పార్టీ
💥తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోన్న మన శంకర వరప్రసాద్ గారు 💫
💥నేటికీ 13 రోజుల గానూ💰 373 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ⚡
💥ఇప్పటివరకూ షేర్ 211 కోట్ల రూపాయలు కాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ఇప్పటికే 84 కోట్ల ప్రాఫిట్ వచ్చిందని తెలుగు సినిమా వర్గాలు తెలిపాయి.!!✨
💥IT'S TIME TO HONOUR AND CELEBRATE THE ALL TIME TELUGU INDUSTRY HIT IN REGIONAL CINEMA❤️👌🏻
#MSG ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER❤️👌🏻
.
.
.
#MegaBlockbuster❤️🙏🏻
#Chiranjeevi❤️🙏🏻
#MegaStarChiranjeevi❤️🙏🏻
#ManaShankaraVaraPrasadGaru❤️🙏🏻
#జనసేన పార్టీ #జనసేన పార్టీ 🇵🇱🔯 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #నేటి సమాజం తీరు🤔 #❤I love my India❤

#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #నేటి ఈ సమాజం
💥MEGA GESTURE BY MEGASTAR❤️🔥
Celebrating the historic success of #ManaShankaraVaraPrasadGaru, Megastar Megastar Chiranjeevi garu gifted a brand-new Range Rover to Hit Machine Anil Ravipudi on the sensational success of #ManaShankaraVaraPrasadGaru❤️🔥🚘🔥
💥A true mark of respect for a blockbuster collaboration.!❤️👌🏻
💥#ManaShankaraVaraPrasadGaru ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER❤️👌🏻
.
.
.
#AnilRavipudi❤️🙏🏻
#MegaBlockbuster❤️🙏🏻
#Chiranjeevi❤️🙏🏻
#MegaStarChiranjeevi❤️🙏🏻
#నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్
💥MEGA GESTURE BY MEGASTAR❤️🔥
Celebrating the historic success of #ManaShankaraVaraPrasadGaru, Megastar Megastar Chiranjeevi garu gifted a brand-new Range Rover to Hit Machine Anil Ravipudi on the sensational success of #ManaShankaraVaraPrasadGaru❤️🔥🚘🔥
💥A true mark of respect for a blockbuster collaboration.!❤️👌🏻
💥#ManaShankaraVaraPrasadGaru ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER❤️👌🏻
.
.
.
#AnilRavipudi❤️🙏🏻
#MegaBlockbuster❤️🙏🏻
#Chiranjeevi❤️🙏🏻
#MegaStarChiranjeevi❤️🙏🏻
#❤I love my India❤ #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #జనసేన పార్టీ 🇵🇱🔯 #జనసేన పార్టీ
🇮🇳నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం..!
🇮🇳ఓటు అనేది మనకు మన భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యం పరిరక్షించాలన్నా, రాజ్యాంగ విలువలు కాపాడాలన్నా, సరైన నాయకులను అంటే వ్యవస్థల పట్ల అవగాహన మరియు మంచి ఆలోచనలు కలిగిన నాయకులను చట్ట సభలకు పంపించాలి.. అలాంటి వారిని ఎన్నుకుని మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే అతి శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు. ధర్మాన్ని కాపాడే ఏ ఒక్క అవకాశాన్ని వదలకూడదు. ఓటు కూడా అలాంటి అవకాశమే.! 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్క యువతీ, యువకుడు తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకుని, ఓటు హక్కును వినియోగించుకోండి..భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పండి.!!🙏🏻🇮🇳
.
.
.
#VotersDay❤️🇮🇳
#NationalVotersDay❤️🇮🇳
#జనసేన పార్టీ #జనసేన పార్టీ 🇵🇱🔯 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #నేటి సమాజం తీరు🤔 #❤I love my India❤
🇮🇳నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం..!
🇮🇳ఓటు అనేది మనకు మన భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యం పరిరక్షించాలన్నా, రాజ్యాంగ విలువలు కాపాడాలన్నా, సరైన నాయకులను అంటే వ్యవస్థల పట్ల అవగాహన మరియు మంచి ఆలోచనలు కలిగిన నాయకులను చట్ట సభలకు పంపించాలి.. అలాంటి వారిని ఎన్నుకుని మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే అతి శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు. ధర్మాన్ని కాపాడే ఏ ఒక్క అవకాశాన్ని వదలకూడదు. ఓటు కూడా అలాంటి అవకాశమే.! 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్క యువతీ, యువకుడు తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకుని, ఓటు హక్కును వినియోగించుకోండి..భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పండి.!!🙏🏻🇮🇳
.
.
.
#VotersDay❤️🇮🇳
#NationalVotersDay❤️🇮🇳
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #నేటి ఈ సమాజం
💥THINK POSITIVE FOR BETTER SOCIETY:
💥ఒకప్పుడు నీతి, నిజాయితీలతో ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేవారిని నాయకులు అనేవారు.!
💥ఇప్పుడు వ్యవస్థల పట్ల కనీస అవగాహన లేకపోయినా...పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకునేవారు, ఎవరో ఒకరికి భజన చేసో, డబ్బు వెదజల్లో పదవులు పొందేవారు, చుట్టూ డప్పు కొట్టే మందిని కూలీలుగా పెట్టుకునే స్థోమత ఉన్నవారు నాయకులుగా చలామణీ అవుతున్నారు.! కాలంతో పాటు నాయకత్వ కొలమానాలు కూడా మారుతున్నాయంటారా??? అవును మారాయి... నేటి రాజకీయాల్లో వ్యవస్థల పట్ల కనీస అవగాహన లేకపోయినా డబ్బు ఉంటే నాయకులుగా చలామణీ అవచ్చు అనడానికి చుట్టూ ఉండే కొందరిని చూసి నమ్ముతున్నాను.!!
#LeaderShip❤️🙏🏻
#Awareness❤️🙏🏻
#నేటి ఈ సమాజం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #ఏపీ, తెలంగాణ న్యూస్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్
💥THINK POSITIVE FOR BETTER SOCIETY:
💥ఒకప్పుడు నీతి, నిజాయితీలతో ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేవారిని నాయకులు అనేవారు.!
💥ఇప్పుడు వ్యవస్థల పట్ల కనీస అవగాహన లేకపోయినా...పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకునేవారు, ఎవరో ఒకరికి భజన చేసో, డబ్బు వెదజల్లో పదవులు పొందేవారు, చుట్టూ డప్పు కొట్టే మందిని కూలీలుగా పెట్టుకునే స్థోమత ఉన్నవారు నాయకులుగా చలామణీ అవుతున్నారు.! కాలంతో పాటు నాయకత్వ కొలమానాలు కూడా మారుతున్నాయంటారా??? అవును మారాయి... నేటి రాజకీయాల్లో వ్యవస్థల పట్ల కనీస అవగాహన లేకపోయినా డబ్బు ఉంటే నాయకులుగా చలామణీ అవచ్చు అనడానికి చుట్టూ ఉండే కొందరిని చూసి నమ్ముతున్నాను.!!
#LeaderShip❤️🙏🏻
#Awareness❤️🙏🏻
#❤I love my India❤ #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #జనసేన పార్టీ 🇵🇱🔯 #జనసేన పార్టీ

![జనసేన పార్టీ - 6 0 SHINE 13DAVS WORLDWIDE COLLECTION 373 CRORE 05రవంప్రునాడ్? Oo೫n ANI RAVIPUUIWu SMHU MNKAPAII SUSMHIIA KONIUELI] Ittht Cuulluutn Nat ] INCINEMASOI 6 0 SHINE 13DAVS WORLDWIDE COLLECTION 373 CRORE 05రవంప్రునాడ్? Oo೫n ANI RAVIPUUIWu SMHU MNKAPAII SUSMHIIA KONIUELI] Ittht Cuulluutn Nat ] INCINEMASOI - ShareChat జనసేన పార్టీ - 6 0 SHINE 13DAVS WORLDWIDE COLLECTION 373 CRORE 05రవంప్రునాడ్? Oo೫n ANI RAVIPUUIWu SMHU MNKAPAII SUSMHIIA KONIUELI] Ittht Cuulluutn Nat ] INCINEMASOI 6 0 SHINE 13DAVS WORLDWIDE COLLECTION 373 CRORE 05రవంప్రునాడ్? Oo೫n ANI RAVIPUUIWu SMHU MNKAPAII SUSMHIIA KONIUELI] Ittht Cuulluutn Nat ] INCINEMASOI - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_115023_11718e0a_1769360113714_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=714_sc.jpg)
![✡జనసేనాని పవన్ కళ్యాణ్ - 6 0 SHINE 13DAVS WORLDWIDE COLLECTION 373 CRORE 05రవంప్రునాడ్? Oo೫n ANI RAVIPUUIWu SMHU MNKAPAII SUSMHIIA KONIUELI] Ittht Cuulluutn Nat ] INCINEMASOI 6 0 SHINE 13DAVS WORLDWIDE COLLECTION 373 CRORE 05రవంప్రునాడ్? Oo೫n ANI RAVIPUUIWu SMHU MNKAPAII SUSMHIIA KONIUELI] Ittht Cuulluutn Nat ] INCINEMASOI - ShareChat ✡జనసేనాని పవన్ కళ్యాణ్ - 6 0 SHINE 13DAVS WORLDWIDE COLLECTION 373 CRORE 05రవంప్రునాడ్? Oo೫n ANI RAVIPUUIWu SMHU MNKAPAII SUSMHIIA KONIUELI] Ittht Cuulluutn Nat ] INCINEMASOI 6 0 SHINE 13DAVS WORLDWIDE COLLECTION 373 CRORE 05రవంప్రునాడ్? Oo೫n ANI RAVIPUUIWu SMHU MNKAPAII SUSMHIIA KONIUELI] Ittht Cuulluutn Nat ] INCINEMASOI - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_96147_3658b70e_1769360094360_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=360_sc.jpg)