క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం... అందరిని సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దాం...
ఇట్లు
దేవినేని అవినాష్
ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్
#AvinashForVijayawadaEast #DevineniAvinash #Christmas #christmas2025 #MerryChristmas #HappyChristmas #ysrcpntrdistpresident #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #🥳Celebrations Video🎆 #🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱