@BJP4Andhra
@BJP4Andhra

BJP Andhra Pradesh

Official ShareChat Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.

" ప్రజా చైతన్య సభలో " ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ...చంద్రబాబు నాయుడు గారి ధోరణిపై నిప్పులు చెరిగారు. దేశా అభివృద్ధి గాలికి వదిలేసి అసత్య ప్రచారాలకు పునాదులు వేసుకుంటున్నారో వారితో ఈ రాష్ట్ర ముఖ్య మంత్రి చేతులు కలిపి మరింత కలుషితంగా తయారయ్యారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేసి రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తానని చెప్పి బలహీనంగా ఉన్న తన సొంత తెలుగుదేశం పార్టీని పునర్నిర్మాణం చేసే పనిలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసి "టర్న్-అరౌండ్" చేస్తానని చెప్పి ఆయనే "యూ-టర్న్" తీసుకున్నారు.
#

📸Multi screen videos

📸Multi screen videos - ShareChat
26.2k views
23 hours ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post
Share on other apps
Facebook
WhatsApp
Unfollow
Copy Link
Report
Block
I want to report because