Panchangam: నేటి పంచాంగం.. ఈరోజు శుభ, అశుభ ఘడియలు ఎప్పుడో తెలుసా?
Panchangam Today: నేడు డిసెంబర్ 8, 2025 సోమవారం, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈ రోజు ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ముహూర్తం, దుర్ముహూర్తం, యమగండం సమయాలు ఏంటి? తెలుసుకోవడం ఉత్తమం. అవన్నీ ఇక్కడ చూద్దాం....