షేర్‌చాట్ ఎంటర్టైన్మెంట్
ShareChat
click to see wallet page
@sctelugucinema_tv
sctelugucinema_tv
షేర్‌చాట్ ఎంటర్టైన్మెంట్
@sctelugucinema_tv
Active
🎬ఎంటర్టైన్మెంట్ క్రియేటర్స్ కి విజ్ఞప్తి🔔 #షేర్‌చాట్ క్రియేటర్స్ ప్రోగ్రాం
షేర్‌చాట్ క్రియేటర్స్ ప్రోగ్రాం - ఎంటర్టైన్మెంట్ క్రియేటర్స్ కి విజ్ఞప్తి మన యాప్ లో కాపీ రైట్స్ లేని ఒరిజినల్ పోస్టులు మాత్రమే పెట్టాలి ఒక ఫోటో పెట్టి ఆ ఫోటో మీద మీ లోగో పెడితే అది ఒరిజినల్ పోస్ట్ గా పరిగణింపబడదు ఫోటో మరియు లోగో తో పాటు ఒక మంచి క్యాప్షన్ లేదా ఆ ఫోటో లో ఉన్న సెలబ్రిటీ కి సంబంధిచిన డైలాగ్ ను పెట్టాలి మరియు ఆ ఫోటో కి background మ్యూజిక్ జత చేసిన పోస్ట్ ఒరిజినల్ పోస్ట్ గా పరిగణింపబడుతుంది . అప్పుడే మీరు బ్యాడ్జ్ పొందడానికి అర్హులు • ఈ రూల్స్ సెలబ్రిటీ , మూవీస్ , టీవీ షోస్ క్యాటగిరీ వాళ్ళకి మాత్రమే కాబట్టి బ్యాడ్జ్ పొందాలి అనుకునే వాళ్ళు ఈ నియమాలు ఫాలో అయ్యి పోస్ట్ చేయండి • సాంగ్స్ & ఆల్బమ్స్ ( మ్యూజిక్ బ్యాడ్జ్ క్రియేటర్స్ ) కి చెందిన క్రియేటర్స్ నేరుగా వీడియో సాంగ్స్ పోస్ట్ చేయకుండా , ఆ పాట కి సంబంధిచిన ఫొటోస్ తీసుకుని కొన్ని ఎఫెక్ట్స్ లేదా లిరిక్స్ జత చేసి మీ లోగో తో పోస్ట్ చేయాలి మన యాప్ లో మోషన్ వీడియో టూల్స్ ను ఉపయోగించి మరింత సులువుగా పోస్ట్ చేయండి దయచేసి ఇక నుంచి మీరు పోస్ట్ చేసినప్పుడు ఈ నియమాలు పాటించండి - ShareChat