@SakshiNews
@SakshiNews

Sakshi News

Sakshi, Gets You News as it Breaks, Catch Events as They Unfold.

11 ఏళ్ళ చిన్నారి సాయం!
#

జై జవాన్

వీర జవాన్లకు అసలైన నివాళి... 11 ఏళ్ళ చిన్నారి సాయం!
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 40 మంది భద్రతాదళ సభ్యల ప్రాణాలను బలిగొన్న తీవ్రవాదుల అమానవీయ ఘటన యావత్‌ దేశాన్నీ కుదిపేసింది. మాతృదేశ పరిరక్షణలో ప్రాణాలను ఫణంగా పెట్టిన వీరజవాన్ల జీవన గాధలు వయోభేదం లేకుండా మనసున్న ప్రతివారినీ కుదిపేశాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే భోపాల్‌ కి చెందిన చిన్నారి ముష్కాన్‌ అహిర్‌వార్‌. యుద్ధభూమిలో భారత సైనికుల వీరమరణం ప్రతి గుండెనీ తట్టిలేపినట్టుగానే మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌ కి చెందిన 11 ఏళ్ళ చిన్నారి ముష్కాన్‌ ఈ ఘటనతో తీవ్రంగా చలించిపోయింది. భోపాల్‌ లోని దుర్గానగర్‌ కి చెందిన ఈ అమ్మాయి పుట్టిన రోజు ఫిబ్రవరి 15.
7.7k views
3 hours ago
ఆ బాధేంటో మాకు తెలుసు : రాహుల్‌, ప్రియాంక
#

జై జవాన్

ఆ బాధేంటో మాకు తెలుసు : రాహుల్‌, ప్రియాంక
లక్నో : ‘మా తండ్రి మరణించినప్పుడు కలిగిన బాధే ఇప్పుడు మీకు కలిగింది. ఆ బాధేంటో మాకు బాగా తెలుసు’ అని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆయన సోదరి ప్రియాంక గాంధీ పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన కుటుంబాలను పరామర్శించారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించిన రాహుల్‌, ప్రియాంకలు ఉగ్రదాడిలో మరణించి సీఆర్ఫీఎఫ్‌ జవాన్‌ అమిత్‌ కుమార్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జవాన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాయత్రి మంత్రం పఠించారు. భారత్‌ మతాకీ జై అని నినాదాలు చేశారు.
7.6k views
3 hours ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post
Share on other apps
Facebook
WhatsApp
Unfollow
Copy Link
Report
Block
I want to report because