@VIVA
@VIVA

VIVA

2013 జూన్ లో వైవా పేరుతో ఒక లఘు చిత్రంగా విడుదలై, అతి తక్కువ సమయంలో పెను సంచలమైంది.తెలుగులో వైరల్ ఐయినా తొలి లఘు చిత్రంగా VIVA ప్రముఖమైనది. జనం మెచ్చిన మొదటి చిత్రం లోని హాస్య చతురతకి ప్రతి అడుగులో మెరుగుపరుచుకుంటూ, ఈరోజు కాలేజీ హుమొర్ ని, రోజు వారి సంఘటలని, సమాజంలో సమస్యల్ని, వైవా కి మాత్రమే సాధ్యమైన తనదైన శైలిలో, మాటల మాయాజాలం తో అలరిస్తూ, తెలుగు రాష్ట్రాలలోనే కాక, పక్క రాష్ట్రాల్లో కూడా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ గా ప్రేమించబడుతోంది.

Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post
Share on other apps
Facebook
WhatsApp
Unfollow
Copy Link
Report
Block
I want to report because