PATI RAMESH
ShareChat
click to see wallet page
@actorramesh
actorramesh
PATI RAMESH
@actorramesh
Actor & Youtuber
Birthday wishes to Rekha Boj #trending #viral #BIRTHDAY
trending - ShareChat
00:15
Latest Telugu Funny Video #funny #comedy #trending #viral
funny - ShareChat
00:13
✍️ గ్రేటర్ HYDలో కురిసిన భారీ వర్షం కారణంగా టోలిచౌకి, గోల్కొండ లో కొట్టుకుపోయిన ఆటో లు #heavyrains #Nature #trending #viral
heavyrains - ShareChat
01:08
పాపం వరద ప్రవాహంలో 14 మంది కొట్టుకుపోయారు!😭 ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్లో కురిసిన భారీ వర్షాలకు నదులు ఉప్పొంగాయి. ఈ వరదలో కూలీలతో వెళ్తేన్న ట్రాక్టర్ కొట్టుకుపోయింది. నది ఒడ్డున మైనింగ్ పనుల కోసం ట్రాక్టర్లో వెళ్లిన 14 మంది గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మరణించారు. మరొకరు గాయాలతో బయటపడ్డారు. మిగిలిన 12 మంది కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తోంది. వరద ప్రవాహంలో కూలీలు కొట్టుకుపోయిన వీడియో వైరలవుతోంది #floods #viral
viral - ShareChat
00:46
గుహలో శివాలయం.. జలపాతం దాటాల్సిందే! కర్ణాటకలోని యాద్గిరి జిల్లాలో ఓ అద్భుతమైన శివాలయం ఉందనే విషయం మీకు తెలుసా? అదే గవిసిద్ధలింగేశ్వర ఆలయం. చుట్టూ కొండలు, సరస్సులు నెలకొన్న అద్భుతమైన ప్రదేశంలో ఉంటుందీ ఆలయం. సహజమైన గుహలో ఏర్పడిన ఆలయంపై నుంచి ఎప్పుడూ ఏకధాటిగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ జలపాతం గుండానే ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. #bhakthi #Nature
bhakthi - ShareChat
00:58
Nature video #Nature #viral #trending
Nature - ShareChat
01:00
రీల్స్ పిచ్చి తో తల్లి తండ్రులకి కన్నీళ్లు తెప్పిచొద్దు. #emotional #viral #trending
emotional - ShareChat
00:28