@actresspriyamani
@actresspriyamani

Priyamani

ఐ లవ్ షేర్ చాట్

కింగ్ నాగార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనతో రగడ చిత్రంలో నటించడం మర్చిపోలేని అనుభూతి. #🇹🎞️సినిమా ప్రపంచం #ప్రియమణి
00:31 / 2 MB
కన్నడ అభిమాని ఒకరు ఈ వీడియో చేశారు. వారికి చాలా చాలా థాంక్స్. నాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలను ఎప్పుడూ కృతజ్ఞురాలిని. Thanks to the Kannada fan who made this fabulous video . #సినిమా వీడియో సాంగ్స్ #🇹👩టాలీవుడ్ భామలు #ప్రియమణి
ఎప్పుడూ ఒక రాణిలా నడవండి. Always, walk like a queen. All the ladies out there... The Queen's walk street at London is for us. #🇹👩టాలీవుడ్ భామలు #ప్రియమణి
ఈ రోజు మా పెళ్లి రోజు. నా శ్రీవారికి రెండో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎప్పటికీ ఆయన్ను ప్రేమిస్తూనే ఉంటాను. #ప్రియమణి #👰పెళ్ళిరోజు #ప్రియమణి పెళ్లిరోజు