@AppalaNaidu Kella.iTDState Organising Secretary
ShareChat
click to see wallet page
@agmt
agmt
@AppalaNaidu Kella.iTDState Organising Secretary
@agmt
ఐ లవ్ షేర్ చాట్
పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు - కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్ - ఇంటికొచ్చిన సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన పవన్ కల్యాణ్ - పరస్పరం పుష్పగుచ్ఛాలు ఇచ్చుకుని పలకరించుకున్న నేతలు - పవన్‌ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం - ఓజీ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్నందుకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు - తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించిన ఇరువురు నేతలు #📰సెప్టెంబర్ 28th అప్‌డేట్స్📣 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు
📰సెప్టెంబర్ 28th అప్‌డేట్స్📣 - ShareChat
00:30
GET WELL SOON BROTHER🥰🥰😍😍.... ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు..!! ఇటీవల వైరల్ ఫీవర్‌కు చికిత్స తీసుకొన్న డిప్యూటీ సీఎం విశ్రాంతి తీసుకుంటున్నారు..!! #NaraChandrababuNaidu #PawanKalyan #iTDPforTDP #HOPEAGMT6816 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰సెప్టెంబర్ 28th అప్‌డేట్స్📣 #📅 చరిత్రలో ఈ రోజు #🏛️రాజకీయాలు
📰ఈరోజు అప్‌డేట్స్ - ShareChat
00:28
అమరావతిలో ప్రారంభానికి సిద్దమవుతున్న IAS , IPS ల భవనాలు😍🥰😍🥰 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #📰సెప్టెంబర్ 28th అప్‌డేట్స్📣
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
00:49
🌾🌾🌾🌾🌾🌾🌾 #AppalaNaiduKella #iTDPforTDP #AndhraPradesh #GoogleGeminiAI #📰సెప్టెంబర్ 28th అప్‌డేట్స్📣 #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు
📰సెప్టెంబర్ 28th అప్‌డేట్స్📣 - ShareChat
#📰సెప్టెంబర్ 28th అప్‌డేట్స్📣 విషాదం.. 33కి పెరిగిన మృతుల సంఖ్య... TVK చీఫ్ విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 33కి పెరిగింది. కరూర్ లోని ఆస్పత్రులకు అంబులెన్సుల రాక కొనసాగుతోంది . దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం... #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #🆕Current అప్‌డేట్స్📢
📰సెప్టెంబర్ 28th అప్‌డేట్స్📣 - ShareChat
00:38
:-* విజయవాడలోని గురునానక్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలెప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలపర్తి వీఆర్ గారి కుమార్తె సాయిసుధా నిశ్చితార్థ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. కాబోయే దంపతులు డాక్టర్ సాయిసుధా, డాక్టర్ చైతన్యలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 - ShareChat
#CBN 🙏#BOSS 🔥🔥🔥 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣
📰ఈరోజు అప్‌డేట్స్ - ShareChat
00:15
#📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 అసెంబ్లీ వేదికగా వైసీపీ సోషల్ మీడియా కుట్ర బట్ట బయలు... హోమ్ మినిస్టర్ Anitha Vangalapudi గారు...💥🔥 సోషల్ మీడియా id vs అస్సలు పేర్లు ... కారణం ఎన్టీఆర్ - అస్సలు పేరు సప్తగిరి రెడ్డి.... చలపతి చౌదరి - అస్సలు పేరు ముఖేష్ రెడ్డి... #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢
📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 - ShareChat
01:10
నాకు ఇది అయితే అసెంబ్లీ లాగా లేదు సార్,IIM(INDIAN INSTITUTE OF MANAGEMENT)కలకత్తాలో మేము చదువుకొనేటప్పుడు లెక్చరర్స్ పాఠాలు చెప్తున్నట్లు మేము విద్యార్థుల్లాగా వింటున్నట్లు ఉంది సార్,మీలాంటి ముఖ్యమంత్రి దొరకటం మా అద్రుష్టం సార్::బిజెపి ఎమ్మెల్యే ఈశ్వర్ రావు🙏🙏🥰🥰😍😍.... #🆕Current అప్‌డేట్స్📢 #📅 చరిత్రలో ఈ రోజు #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:41
i love you Nanna 💞💞 i miss you Nanna 😭🙏 Happy Birthday Nanna 💐🎉 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📅 చరిత్రలో ఈ రోజు #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
00:33