పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు - కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ కల్యాణ్ - ఇంటికొచ్చిన సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన పవన్ కల్యాణ్ - పరస్పరం పుష్పగుచ్ఛాలు ఇచ్చుకుని పలకరించుకున్న నేతలు - పవన్ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం - ఓజీ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్నందుకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు - తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించిన ఇరువురు నేతలు #📰సెప్టెంబర్ 28th అప్డేట్స్📣 #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు