ASIA CUP-2025 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ పోరులో "భారత్" పాకిస్థాన్ పై 5వికెట్ల తేడాతో ఘనవిజయం.💪🇮🇳
ఆసియాకప్ లో 3-0 తేడాతో పాకిస్తాన్ టీం ను చిత్తు చిత్తు చేసిన భారత్ టీం
అద్భుతమైన ప్రదర్శనతో విజయాన్ని అందించిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ , కుల్దీప్ యాదవ్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ..!!✊
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦 🏆
#ఇండియా ఆసియా కప్ గెలిచింది💪 #📰సెప్టెంబర్ 29th అప్డేట్స్📣 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు