
Akula Venkat JSP
@akula_venkat_jsp
My Name - Akula.Venkat JanaSena Party Nellore
సత్యం అహింస ఆయుధాలుగా, శాంతి సహనం కవచాలుగా చేసుకుని స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించి, భారత దేశ భావజాలం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచమంతటికీ తెలియజేసిన మహాత్ముడు, తరతరాలకు స్ఫూర్తి ప్రదాత గాంధీజీ.
గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున జాతి పితకు ఘన నివాళులు.
#GandhiJayanti
#mahatmagandhi
#pawankalyan #janasenaparty
#janasen
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.
ధర్మాన్ని అనుసరించమని చెప్పే పండుగ దసరా.
విపత్తుల నుండి కాపాడుతూ
ఆ ఆదిపరాశక్తి కరుణాకటాక్షాలు మనందరిపై ఉంచాలని వేడుకుంటూ ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.
#VijayaDashami #Dussehra
#HappyDussehra #Happyvijayadasami #DurgaPuja2023 #ayudhapooja #durgamata ##HappyDussehra #Happyvijayadasami #DurgaPuja2023 #ayudhapooja #durgamata #VenigandlaRamu #Pawan kalyan JANASENPARTY LOGO #PawanKalyan#janasenaparty🔯🔯🔯✊#PSPK
ఇది పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్👌
జనాలని తరలించలేదు.
బస్సులు తరలించలేదు.
ట్రాఫిక్ సమస్య లేదు.
చెట్లు కొట్టేయలేదు..
డ్వాక్రా మహిళలకు ఇబ్బందులు లేవు.
లబ్ధిదారులు రావాల్సిందే అని హుకుం జారీ చేయలేదు.
కానీ సమస్యలకు పరిష్కారం దొరికింది.
#APDeputyCM #APGovernment #NCBN #PawanKalyan
#Pawan kalyan JANASENPARTY LOGO #PawanKalyan#janasenaparty🔯🔯🔯✊#PSPK
#😇My Status #pawa Kalyan #janasenaparty #powerstar #pawankalyan #amaravatifarmers #mangalagiri ##janasenaparty #Pawan kalyan JANASENPARTY LOGO #PawanKalyan#janasenaparty🔯🔯🔯✊#PSPK