సత్యం అహింస ఆయుధాలుగా, శాంతి సహనం కవచాలుగా చేసుకుని స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించి, భారత దేశ భావజాలం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచమంతటికీ తెలియజేసిన మహాత్ముడు, తరతరాలకు స్ఫూర్తి ప్రదాత గాంధీజీ.
గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున జాతి పితకు ఘన నివాళులు.
#GandhiJayanti
#mahatmagandhi
#pawankalyan #janasenaparty
#janasen