ఏ భర్తకు ఆశ ఉండదు తన భార్య పిల్లల్ని సంతోషంగా చూసుకోవాలి అని. తన కష్టానికి సంపాదానికి సంబంధం లేకుండా చాలి చాలని జీతంతో అధిక ఖర్చులు భరిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటూ వాటి మధ్య నలిగిపోతుంటాడు ఈ ఆలోచనలు వల్ల తను తమ భార్య పిల్లలుతో సరిగా సమయం గడపలేడు. ఇది అర్ధం చేసుకోకుండా ఆర్థిక ఇబ్బందిలో భరోసాగా ఉండాల్సిన భార్య తన మాటలతో తన చేష్టలతో తనను వేధిస్తూ పోషించలేనప్పుడు నీకు పెళ్ళి ఎందుకు, పెళ్ళాం ఎందుకు, పిల్లలు ఎందుకు, అని చెప్పి తన భర్తను బాధ పెట్టీ వెళ్ళిపోతే ఎ భర్త పరిస్తితి ఏంటి అర్ధం చేసుకొని తోడుగా నిలబడాల్సిన భార్య తన భర్త బాధకు కారణం అయితే ఎవరికి చెప్పుకుంటాడు ఆలోచించండి భార్య భర్త బంధం కష్ట సుఖాలు పంచుకుంటూ జీవిస్తేనే ఆదర్శనంగా ఉంటారు 💯😔🙏🚶 #💑భార్యాభర్తల అనుబంధం #💝మాంగళ్య బంధం #💑రిలేషన్ షిప్ కోట్స్ #💗నా మనస్సు లోని మాట #💔హార్ట్ బ్రేక్ స్టేటస్