#🇮🇳టీమ్ ఇండియా😍 4️⃣0️⃣3️⃣ అంతర్జాతీయ మ్యాచ్‌లు
9️⃣5️⃣6️⃣ వికెట్లు 👏
భారత్ తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ 🫡
ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో అన్ని 🔟 వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లలో ఒకరు 🙌
#టీంఇండియా టెస్ట్ కెప్టెన్, దిగ్గజం అనిల్ కుంబ్లేకు పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂