జార్జియా రాజధాని అట్లాంటాలో స్వర్గీయ తారక రామారావు గారి ఫోటో..
#srntr #AnnAntr #shorts #jarjiya
ఎన్టీఆర్ గారి ప్రభంజనం చూసి భయపడిన ఇందిరాగాంధీ..
#srntr #shorts #AnnAntr #ayyanapatrudu
దేశ ద్రోహులను సంఘ ద్రోహులను మట్టి పెట్టండి..
#srntr #AnnAntr #shorts #naadesam #reels
అన్న ఎన్టీఆర్ అరెస్ట్ వార్తతో గడ్డ పారతో ఓ మహిళా..?
https://youtu.be/7P7lbx-jK-g
#srntr #AnnAntr #srjournalistvenkatarao
1984 ఆగస్ట్ 16
దేశ చరిత్రలో చీకటి రోజు
స్వార్థపరశక్తులు, పదవీవ్యామోహపరులు
ప్రజాస్వామ్యాన్ని చెరపట్టిన దుర్దినం!
గవర్నర్, కేంద్ర పెద్దలు కలిసి ఆడిన
రాజకీయ కపట మాయా నాటకానికి
సాక్షాత్తూ రాజ్‌భవనే కేంద్ర బిందువయింది
పేదల పెన్నిధి అయిన ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావును
పదవీచ్యుతుణ్ణి చేశారు.
గవర్నర్ రామ్‌లాల్ కాస్తా రావణ్‌లాల్‌గా మారారు
రాజ్యాంగాన్ని చెరిచారు
ఆ తర్వాత ఏం జరిగింది?
అన్న ఎన్టీఆర్ ఏం చేశారు?
దేశ రాజకీయాలను మలుపు తిప్పిన
సజీవ చరిత్ర
1984: ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం
పుస్తకావిష్కరణ
సెప్టెంబర్ 16, సా. 5గం.లకు
వేదిక: మురళీ రిసార్ట్స్, పోరంకి, విజయవాడ
అందరూ ఆహ్వానితులే
టి.డి. జనార్ధన్
టి.డి.పి. పొలిట్‌బ్యూరో సభ్యులు,
ఛైర్మన్, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ..
#srntr #AnnAntr #shorts #sajeevacharitra
దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సజీవ చరిత్ర
1984: ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం..

#srntr #AnnAntr #sajeevacharitra
దేశ రాజకీయాలను మలుపు తిప్పిన
సజీవ చరిత్ర
1984: ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం
ఆనాటి చరిత్రకు పుస్తకరూపం
సెప్టెంబర్ 16, సా. 5గం.లకు
వేదిక: మురళీ రిసార్ట్స్, పోరంకి, విజయవాడ
అందరూ ఆహ్వానితులే
టి.డి. జనార్ధన్
టి.డి.పి. పొలిట్‌బ్యూరో సభ్యులు,
ఛైర్మన్, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ
#srntr #AnnAntr #sajeevacharitra