కూటమి ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు- గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి #విశాఖపట్నం#అమేజింగ్#✌️నేటి నా స్టేటస్
బాబు గారు ఇప్పుడు అప్పు చేసి పెండింగ్ చలాన్ తీర్చలేము గాని. వాటిని మీరే క్లియర్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వండి చాలు #✌️నేటి నా స్టేటస్#అమేజింగ్#విశాఖపట్నం
పొట్టతో పోలీసులు కనబడితే నాకు ఇరిటేషన్ గా ఉండేది. పొట్టతోఇంకొకసారి కనబడితే బాగోదని చెప్పేవాడిని - సీఎం చంద్రబాబు #✌️నేటి నా స్టేటస్#అమేజింగ్#విశాఖపట్నం
నిన్న జరిగిన టి20 మ్యాచ్ లో పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ చేసిన గన్ సెలబ్రేషన్ పట్ల ఆగ్రహ జ్వాలలు వెలివేలుస్తున్నాయి #✌️నేటి నా స్టేటస్#విశాఖపట్నం#అమేజింగ్