ఆనాడు భోగాపురంలో ఎయిర్ పోర్టు కట్టకుండా విశ్వప్రయత్నాలు చేసి అడ్డుపడిన జగన్ రెడ్డి .. ఈ రోజు ఎయిర్ పోర్టు నేనే కట్టాను అని చెప్పుకోవటం విడ్డూరం ...
అందుకే జగన్ రెడ్డి ను అనేది..."ఫేక్ జగన్ .. ఫేక్ పార్టీ"
#FekuJagan #YSRCP #CBNforDevelopment #iTDPforTDP #YSJagan
#🔵వైయస్ఆర్సీపీ #🟢వై.యస్.జగన్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు
ఫేక్ జగన్ .. ఫేక్ పార్టీ
ఎయిర్ పోర్ట్ కట్టకుండా అభివృద్ధికి ఎప్పుడూ అడ్డుపడుతున్న జగన్ రెడ్డి.. అన్ని దాటుకొని ఇప్పుడు ట్రయల్ రన్ కి వచ్చింది భోగాపురం ఎయిర్ పోర్టు..
#🟢వై.యస్.జగన్ #🔵వైయస్ఆర్సీపీ #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #మన దేశ అభివృద్ధి
అమరావతిలో దొండపాడు వద్ద నెదర్లాండ్స్ టెక్నాలజీతో నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్ పనులు, రాజధానిని వరద ముంపు నుంచి శాశ్వతంగా రక్షించే లక్ష్యంతో నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
#Amaravati #అమరావతి #📰ఈరోజు అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🟡తెలుగుదేశం పార్టీ #మన దేశ అభివృద్ధి
#🥳హాయ్ 2026 🙌
న్యూ ఇయర్ రోజునాడు కార్యకర్తలు మరియు ప్రజలతో కలిసి డాన్స్ వేసిన తాడిపత్రి MLA..
#🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🟡తెలుగుదేశం పార్టీ #📽ట్రెండింగ్ వీడియోస్📱
#📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🏛️రాజకీయాలు
#❤️హ్యాపీ న్యూ ఇయర్🎉
తిరుమలలో భావోద్వేగభరితంగా భక్తుల కొత్త ఏడాది వేడుకలు!
కాలచక్రం మరో మలుపు తిరిగింది.. లోకమంతా వేడుకల్లో మునిగితేలుతుంటే, భక్తకోటి మాత్రం ఆ సప్తగిరీశుడి పాదాల చెంత పరవశించిపోయింది. 2026 నూతన సంవత్సరం వేళ, తిరుమల గిరులు కేవలం కాంతులతోనే కాదు, భక్తుల గుండెల్లోని భక్తి భావంతోనూ వెలిగిపోయాయి.
ఆ స్వరంలో ఏదో తెలియని ఆర్తి..
నల్లని ఆకాశం కింద, విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతున్న ఆనందనిలయం ముందు.. వేలాది గొంతులు ఒక్కసారిగా "గోవిందా.. గోవిందా.." అంటూ నినదించినప్పుడు, ఆ కొండలన్నీ ఒక్కసారిగా పరవశించాయి. కొత్త ఏడాదిలో అడుగుపెడుతూ, మొదటి నిమిషంలోనే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి నామాన్ని స్మరించడం భక్తులకు దివ్యమైన అనుభూతిని మిగిల్చింది.
వైకుంఠ ద్వార దర్శనాల రద్దీ ఉన్నప్పటికీ, రేపటి నుంచి టోకెన్లు లేని సామాన్య భక్తులను కూడా అనుమతించాలనే నిర్ణయం భక్తులలో ఆనందాన్ని నింపింది. స్వామి దర్శనం కోసం వేచి ఉండే ప్రతి నిమిషం ఒక తపస్సులా, ప్రతి అడుగు ఒక ప్రార్థనలా మారి ఆ గిరుల మధ్య గోవింద నామస్మరణ మారుమోగిపోతోంది.
కష్ట సుఖాలు రెంటినీ ఆనందంతో అనుభవించేలా, లోకమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ వేంకటేశ్వరుడిని ప్రార్థిస్తూ.. 2026 అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుందాం.
ఓం నమో వేంకటేశాయ!
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #📲న్యూ ఇయర్ స్టేటస్✨ #📲న్యూ ఇయర్ స్టేటస్✨ #🥳హాయ్ 2026 🙌 #🥳హాయ్ 2026 🙌 #✍️న్యూ ఇయర్ రిజల్యూషన్💪
విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దీంతో 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం 11 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు అధికారులు ప్రయాణించనున్నారు.
AlluriSitaramaRajuAirport
#🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🔵వైయస్ఆర్సీపీ
సార్ సమయం అయిపోయింది,మీకు కాల్స్ కూడా వస్తున్నాయి.వెళ్దాం సార్ అని అధికారులు చెబుతున్నా ఉండడయ్యా వెళ్దాం పిల్లలు వస్తున్నారు అని,అక్కడే నిలబడి ప్రతి ఒక్క విద్యార్థినిని పలకరించి ఫొటోలు దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు😍😍😍...
#🟨నారా చంద్రబాబు నాయుడు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🟡తెలుగుదేశం పార్టీ
#😭మృత్యు ప్రయాణం..పలువురు మృతి!!
ఎగిరినంత ఈజీ కాదు రా పేటియ్యం బ్యాచ్ ... పోలీసులు మిమ్మల్ని కు*త్త చింపేశారుగా ఇప్పుడు..
#🔵వైయస్ఆర్సీపీ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్డేట్స్
పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వైద్య కళాశాలల నిర్మాణం, ఆసుపత్రుల ఆధునికీకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పీపీపీ విధానం మెరుగైన పరిష్కారం అని ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రానికి రాసిన లేఖ చెబుతోంది. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో ప్రజలను ఇంకా తప్పుదారి పట్టిస్తూనే ఉన్నాడు.
#PPPModel
#ChandrababuNaidu
#🏛️పొలిటికల్ అప్డేట్స్ #🔵వైయస్ఆర్సీపీ #🟡తెలుగుదేశం పార్టీ #🟢వై.యస్.జగన్
#🟨నారా చంద్రబాబు నాయుడు




![📰ఈరోజు అప్డేట్స్ - దిపీ ప్రీజల జీదితాల్లీ ఆనందిం నింపిన్ 2025 ఇంటికీ శుభాలను 88 పీంచినే ప్రీభుత్వ పీథికాలు. IMPORT EXPORT పరిక్రామకట్రేగడి 20 లక్షల ఉద్యోగాలహామీ దిశగా పురోగతి మార్పు ಆವ್ಟಿನ విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ13 లక్షల కోట్ల పెట్టుబడులు 16 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు 13 SIPB సమావేశాల్లో 8,70,309 ఉద్యోగాలను ఇచ్చే 244 పరిశ్రమలకు ఆమోదం ప్రభావం రాష్ట్ర యువతకు భవిష్యత్తుపై భరోసా లభించింది: రాష్ట్ానికి గూగుల్ కాగ్నిజెంట్ అతిపెద్ద సంస్థలు వచ్చాయి . Google cognizant] =] దిపీ ప్రీజల జీదితాల్లీ ఆనందిం నింపిన్ 2025 ఇంటికీ శుభాలను 88 పీంచినే ప్రీభుత్వ పీథికాలు. IMPORT EXPORT పరిక్రామకట్రేగడి 20 లక్షల ఉద్యోగాలహామీ దిశగా పురోగతి మార్పు ಆವ್ಟಿನ విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ13 లక్షల కోట్ల పెట్టుబడులు 16 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు 13 SIPB సమావేశాల్లో 8,70,309 ఉద్యోగాలను ఇచ్చే 244 పరిశ్రమలకు ఆమోదం ప్రభావం రాష్ట్ర యువతకు భవిష్యత్తుపై భరోసా లభించింది: రాష్ట్ానికి గూగుల్ కాగ్నిజెంట్ అతిపెద్ద సంస్థలు వచ్చాయి . Google cognizant] =] - ShareChat 📰ఈరోజు అప్డేట్స్ - దిపీ ప్రీజల జీదితాల్లీ ఆనందిం నింపిన్ 2025 ఇంటికీ శుభాలను 88 పీంచినే ప్రీభుత్వ పీథికాలు. IMPORT EXPORT పరిక్రామకట్రేగడి 20 లక్షల ఉద్యోగాలహామీ దిశగా పురోగతి మార్పు ಆವ್ಟಿನ విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ13 లక్షల కోట్ల పెట్టుబడులు 16 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు 13 SIPB సమావేశాల్లో 8,70,309 ఉద్యోగాలను ఇచ్చే 244 పరిశ్రమలకు ఆమోదం ప్రభావం రాష్ట్ర యువతకు భవిష్యత్తుపై భరోసా లభించింది: రాష్ట్ానికి గూగుల్ కాగ్నిజెంట్ అతిపెద్ద సంస్థలు వచ్చాయి . Google cognizant] =] దిపీ ప్రీజల జీదితాల్లీ ఆనందిం నింపిన్ 2025 ఇంటికీ శుభాలను 88 పీంచినే ప్రీభుత్వ పీథికాలు. IMPORT EXPORT పరిక్రామకట్రేగడి 20 లక్షల ఉద్యోగాలహామీ దిశగా పురోగతి మార్పు ಆವ್ಟಿನ విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ13 లక్షల కోట్ల పెట్టుబడులు 16 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు 13 SIPB సమావేశాల్లో 8,70,309 ఉద్యోగాలను ఇచ్చే 244 పరిశ్రమలకు ఆమోదం ప్రభావం రాష్ట్ర యువతకు భవిష్యత్తుపై భరోసా లభించింది: రాష్ట్ానికి గూగుల్ కాగ్నిజెంట్ అతిపెద్ద సంస్థలు వచ్చాయి . Google cognizant] =] - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_188144_571cba0_1767352186793_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=793_sc.jpg)

