*ఏది అభివృద్ధి*
వందలాది షాపింగ్స్ ఇండ్లు కుల్చి వారి ఉపాధిని రోడ్డుపాలు చేయడం అభివృద్ధి నా? ❌
లేదా పట్టణ పరిధిని పెంచి నూతన నిర్మాణాలు చేయడం అభివృద్ధి నా?✅ #🏛️రాజకీయాలు#📽ట్రెండింగ్ వీడియోస్📱
*ఏది అభివృద్ధి*
⚡11 కెవి పోల్స్ డివైడర్ మధ్యలో ఉన్నవి తీసి ఇంటి గోడల్లో బాల్కనీలో వేయడం అభివృద్ధి?
లేదా అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా చేయడం అభివృద్ధి? #🏛️రాజకీయాలు#📽ట్రెండింగ్ వీడియోస్📱
వీరి పట్ల చాలా జాగ్రత్త
వీరు ఎప్పుడైనా మీ ఆస్తులపై మీ ఉపాధి పై దాడి #📽ట్రెండింగ్ వీడియోస్📱 చేయవచ్చు ఇలాంటి వారిని నాయకులుగా ఎన్నుకోకుండా దూరం పెడదాం మన ఓటు సక్రమమైన వ్యక్తులకు వినియోగిద్దాం జై ప్రజాస్వామ్యం
నిన్న సాయంత్రం ఫిలిమ్ భవన్ లో "షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్స్ వెల్ఫర్ అసోసియేషన్" యొక్క మొదటి వార్షికోత్సవ సభలో మాట్లాడుతున్న అమేజింగ్ స్టార్ #📽ట్రెండింగ్ వీడియోస్📱