*Today news information*
రైలు ప్రయాణికులకు రూ.20కే ఆహారం
దక్షిణ రైల్వే చెన్నై డివిజన్.. ఐఆర్సీటీసీతో కలిసి 2023లో అన్ రిజర్వుడు కోచ్లలోని ప్రయాణికుల కోసం రూ.20కే ఆహారం అందించే పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకంపై చాలామందికి అవగాహన లేకపోవడంతో ముఖ్య స్టేషన్లలో చౌక విక్రయ కేంద్రాలు తప్పనిసరిగా ఉంచాలని రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేంద్రాల ద్వారా 200 గ్రాముల లెమన్ రైస్, పెరుగన్నం, పులిహోరా వంటి ఆహారాన్ని రూ.20కే విక్రయిస్తున్నట్టు దక్షిణ రైల్వే తెలిపింది. #railway #proud to be I'm Indian railway employee #రైల్వే #news #న్యూస్