సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో సద్దుల బతుకమ్మ ఆడిన మహిళలు
కనీసం బతుకమ్మ నాడు కూడా కరెంట్ సరఫరా చేయడం చేతకాదా అంటూ ఆగ్రహం
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని పశువుల సంత మైదానంలో మహిళలు బతుకమ్మ ఆడుతుండగా 10 సార్లు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
దీంతో సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో బతుకమ్మ ఆడిన మహిళలు
#🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు #👨💼కె. టీ. రామారావు #అంబేద్కర్ #📚ప్రభుత్వ పథకాలు