@baghavanchicken
@baghavanchicken

H. పరమేశ్వర రావు (H.PARAMESWARA RAO)

ఐ లవ్ షేర్ చాట్

#✊ ప్రొద్దుటూరులో భారతీయ ర్యాలీ 🇮🇳 * కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణములో భారతీయుల ర్యాలీ* మన దేశం కోసం మీవంతు బాధ్యతలను భుజాలకెత్తుకుని పోరాడుదాం రండి కదలి రండి... మాట్లాడలేని పక్షంలో మద్దత్తుగా నిలబడండి *CAA&NRC కి మద్దతుగా భారతీయుల ర్యాలీ* 18-1-2020 శనివారం ఉదయం 9:00 గంటలకు మునిసిపల్ పార్క్ వద్దనుండి శివాలయం సెంటర్ వరకు ప్రతి ఒక్కరూ పాల్గొని షేర్ చేయవలసిందిగా మనవి #Proddatur #Kadapa #ProddaturSupportsCAA 🇮🇳🇮🇳🇮🇳 #భారత్ మాతా కీ జై #భారత్ మాతా కీ జై #భారత్ మాతా కీ జై #జై హింద్ భారత్ మాతా కీ జై
#

✊ ప్రొద్దుటూరులో భారతీయ ర్యాలీ 🇮🇳

✊ ప్రొద్దుటూరులో భారతీయ ర్యాలీ 🇮🇳 - ఈ ఒక్క రోజు 2 గంటలు పనులుపక్కన పెడదాం . . . . భారతీయుల ర్యాలీ లో పాల్గొందాం . . . . . దేశ భక్తులారా కదలిరండి . . . . . . . CAA & NRC కి మద్దుతుగా WE SUPPORT SUPPORT CAA CAA భారతీయుల ర్యాలి 18 - 1 - 2020 శనివారం ఉ ॥ 9 గం | | ల నుండి మునిసిఫల్ ఆఫీస్ దగ్గర పార్కునుండి ప్రొద్దుటూరు , కడప జిల్లా , - ShareChat
97 వీక్షించారు
8 రోజుల క్రితం
#💡 కిడ్ ఇన్వెంటర్స డే 🚸 మీ పిల్లలు ఎప్పుడు చూసినా సంగీతం ఇష్టపడుతున్నారా? డ్యాన్స్ అనగానే స్టెప్పులేస్తున్నారా? పెయింటింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారా? అయితే అవి కాలయాపన కోసం మాత్రం అనుకోకండి. అవి తమ అభిరుచుల్ని వ్యక్తపరచే స్వభావాలు అని గ్రహించాలి. పిల్లల ప్రతిభను ఎలా గుర్తుంచుకోవాలో ముందు తెలుసుకోండి! #KidInventorsDay 💡 పిల్లలు పిడుగుల దినోత్సవం💡🚸 పర్యవేక్షణ: మొక్కై వంగనిది మానై వంగునా? అందుకే పిల్లలకు ఏదైనా చెప్తే వినే స్టేజ్‌లోనే అర్థమయ్యే రీతిలో చెప్పాలి. చెప్పడమంటే వారిపట్ల కఠినంగా వ్యవహరించడం కాదు. వారిని నిరంతరం పరిశీలిస్తూ.. పర్యవేక్షిస్తూ.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉండటమే తల్లిదండ్రుల బాధ్యత. సూక్ష్మ పరిశీలన: ఏదో కాలయాపనకోసం కాకుండా పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని సూక్ష్మంగా గ్రహిస్తే.. వాళ్లు ఏ దారిన నడిచేందుకు ఇష్టపడుతున్నారో.. ఏ పనులంటే ఇష్టమో స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా పిల్లలకు పదేళ్ల వయస్సు వచ్చేసరికి వారిలో ఉండే ఆసక్తులు బయటపడతాయి. ప్రోత్సాహం: వారితో కలిసి కొంత సమయాన్ని గడుపుతుంటే వారిలోని ఆసక్తులు తొందరగా తెలుసుకోవచ్చు. పిల్లల్లో చాలాభాగం ఏదో ఒక ప్రతిభ తప్పనిసరిగా దాగి ఉంటుంది. దాన్ని గుర్తిస్తే.. ఆ దిశగా ప్రోత్సహించడం కూడా సులభమవుతుంది. ఒక్కసారి వారిలోని ప్రతిభను గుర్తించాక ఆ దిశగా వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించే ప్రయత్నాలు చేయాలి. శిక్షణ: సంగీతం.. డ్యాన్స్.. ఆటలు.. పెయింటింగ్ ఇలా ఏదైనా సరే అందులో వారికి శిక్షణ అవసరం. హాబీలవల్ల చదువులకు ఆటంకం ఏర్పడుతోందని ఏ సందర్భంలోనూ వారిని నిరుత్సాహపరచకూడదు. దేనికి ఎంత సమయం కేటాయించాలో ఒకదాని వల్ల మరొకటి నిర్లక్ష్యానికి గురికాకుండా ఎలా సమర్థించుకోవాలో వారికి నేర్పించాలి. సహకారం: అవసరమైన సహకారమివ్వాలి. ఎంచుకున్న దానిలో నైపుణ్యం సాధించడానికి అవసరమైన వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి. పిల్లల్లోని ప్రతిభాపాటవాలు రాణించాలంటే చిన్నతనంలో తగిన సహకారం లభిస్తేనే సాధ్యపడుతుంది. #👶కిండర్ కిడ్ డే #🍎కిడ్స్ ఫుడ్ #👩‍🎨 కిడ్స్ ట్యాలెంట్ #👩‍⚕పిల్లల ఆరోగ్యం కోసం
#

💡 కిడ్ ఇన్వెంటర్స డే 🚸

💡 కిడ్ ఇన్వెంటర్స డే 🚸 - DBYJU ' S The Learning ADD పిల్లలు పిడుగుల దినోత్సవం ! KID INVENTORS ' DAY 17th JANUARY Because creativity & innovation has no age limit ! 1 . పరమేశ్వర రావు H . Parameswara Rao - ShareChat
111 వీక్షించారు
9 రోజుల క్రితం
#🔥 అంతర్జాతీయ హాట్ అండ్ స్పైస్ డే🌶️ సాధారణంగా భారతీయు వంటగది సుగంధ పరిమళాలతో నిండి వుంటుంది. ఎందుకంటే మసాలా, స్పైసీ ఎక్కువగా వండుతారు. తింటారు కాబట్టి. మీరు కొత్తగా వంటగదిలోకి అడుగు పెడుతన్నా లేదా వంటల గురించి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నా ముఖ్యంగా వంటకు ఉపయోగించే వస్తువులపై అవగాహన కలిగి వుండాలి. కొన్ని సాధారణంగా అందరికీ తెలిసి ఉంటాయి. అయితే మరికొన్ని స్పైసీ వస్తువులు కొంతమందికి తెలిసి ఉండవు. కాబట్టి వంటగదిలో ఎలాంటి స్పైసీ ఐటమ్స్ ను నిల్వచేసుకోవాలో తెలుసుకోవాలి. ఇండియన్ ఫుడ్ తయారు చేయడంలో వంటకు ఉపయోగించే వస్తువులు కొన్ని వందల్లో ఉన్నాయి. కొన్ని వస్తువులు లేకుండా వంట అనేది పూర్తి కాదు. అందుకోసం ఇక్కడ కొన్ని స్పైసీ వంట దినుసులను మీకోసం తెలియ చేస్తున్నాం. అలాగే వాటి వల్ల ఉపయోగం ఏమిటి వాటిని ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం... #InternationalHotandSpicyFoodsDay జీలకర్ర(Cumin Seeds): భారతీయ వంటకాల్లో అత్యంత తరచుగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో ఇది ఒకటి. ఇది మనము వంట ఇంట్లో వాడుకునే పోపు(మసాలా) దినుసులలో ఒకటి. జీలర్రను వంటల్లో పొడి రూపంలోనూ, గింజల రూపంలోనూ ఉపయోగిస్తాచు. ఇది రుచి మరియు సువాసన ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే గాలి చొరబడని డబ్బాలో బద్రపరచుకోవాలి. దీన్ని తీసుకోవడం ద్వారా మూత్ర సంబంధ వ్యాదులకు, నీరసము తగ్గుటకు, గర్భాశక బాధలు, పేగులు శుభ్రపరచుట, పైత్యం నివారించుటకు వాంతులు తగ్గుటకు, కడుపులో నులిపురుగుల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. మిరియాలు(పెప్పర్): మిరియాలు సుగంధ ద్రవ్యాలలో రారాజు. పదార్ధాలపై కొంచం మిరియాలపొడి వేసి తింటుంటే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మనం వాడే ప్రతి వంటకాలలో మిరియాలు, మిరియాలపొడి తప్పనిసరిగా ఉంటుంది. మిరియాలు రుచికి ఘాటుగానూ, కారంగానూ వుంటాయి. ఆయుర్వేద ఔషధాలలో మిరియాలను విరివిగా ఉపయోగిస్తారు. అతి చవకగా లభించే మిరియాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌గా పరిగణించే మిరియాల్లో ఘాటైన పిపరైన్‌, చావిసైన్‌ గుణాలు శరీరంలో పేరుకున్న కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి. ఒక్క జలుబు, దగ్గు మాత్రమే కాదు.. మరెన్నో విధాల మేలుచేస్తాయి మిరియాలు. జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు తోడ్పడుతాయి. పచ్చిమిర్చి/ఎండు మిర్చి(Green Chilli or Red Chillies): మిరపకాయను తలచుకోగానే అది ఇచ్చే కారపు రుచి, ఘాటు గుర్తుకు వస్తుంది.. కాని మిరప లేకుండా వంట సాగదు, పచ్చి, పండు, ఎండు మిరప లను మనము వాడుతాం. ఇవి శారీరక బరువును తగ్గించడానికి దోహందం చేస్తాయి. వీటిలోని రసాయనిక పదార్థం కాస్పైసిన్ జీర్ణరసాన్ని క్రియాశీలం చేస్తూ జీర్ణకోశం లోపలి భాగాల్ని కాపాడుతుంది. కాలేయం పనితీరును మరింతగా మెరగుపరుస్తుంది. కొత్తిమీర: ధనియాల మొక్కను మనం కొత్తిమీరగా పిలుస్తాము. దీనికి ధనియాల గుణాలన్నీ ఉంటాయి. సాధారణంగా కొత్తిమీరను సువాసనకోసం వంటల్లో వాడుతుంటారు. లేత మొక్కని మొత్తంగా రోటి చట్నీలకోసం వాడుతుంటారు. కొత్తిమీర ఆకులను సూప్స్, కూరల వంటి వాటికి చేర్చుతుంటారు. అయితే కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా కొత్తిమీరను ఔషధంగా కూడా వాడవచ్చు. కొత్తిమీరను ఫ్రెష్ గా ఉంచేందుకు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. లేదా ప్లాస్టిక్ కవర్ లో చుట్టి పెట్టుకోవచ్చు యాలకులు: సుగంధ ద్రవ్యాలలో రారాణి అయిన యాలకుల్ని తినడము వల్ల నోటిదుర్వాసన తగ్గిపోతుంది. కాలేయ, జీర్ణసంబంధిత రుగ్మతలకు మంచి చికిత్స. దృఢమైన డిటాక్షిఫికేషన్‌ కారకము గా గుర్తింపు పొందినది. లవంగాలు: లవంగాలు చప్పరించడము వల్ల గొంతు మంట తగ్గుగుంది. దీనిలో యాంటీస్పాస్ మోడిక్ గుణాలు ఉన్నాయి. కండరాలు పట్టేసినప్పుడు లవంగ తైలము రాస్తే ఉపశమనము గా ఉంటుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. పసుపు, మిరియాలు, జీలకర్ర, యాలుకలు, లవంగాలు, పిప్పళ్ళు, దాల్చిన చెక్క, జీలకర్ర మొదలగునవి మనము రోజూ వాడే సుగంధ ద్రవ్యాలు. ఉదాహరనకు పసుపును తీసుకుంటే పపంచము అంతాసుగుణాలను గుర్తిస్తున్నది. పసుపులో యాంటిసెప్టిక్, యాంటి ఇంఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. గాయాలు మానడానికి పసుపు వాడుతారు. పాలలో కొద్దిగ పసుపు కలుపుకొని తాగుతుంటే జలుబు, దగ్గు తగ్గుముఖము పడతాయి. పసుపులో ఉండే "కర్ కర్మిన్‌" అనే పదార్ధము క్యాన్‌సర్ నుండి కాపాడుతుంది అని తాజా పరిశోధనలలో గుర్తించారు
#

🔥 అంతర్జాతీయ హాట్ అండ్ స్పైస్ డే🌶️

🔥 అంతర్జాతీయ హాట్ అండ్ స్పైస్ డే🌶️ - అంతర్జాతీయ కారం ఘాటు మరియు మసాలా వంటకాల ఆ దినోత్సవం INTERNATIONAL Hot and SPICY Food Day PREMI Mana NUMUZ - H . PARMESWARA RAO H . పరమేశ్వర రావు - ShareChat
107 వీక్షించారు
10 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..