ఇదే ప్రజాస్వామ్యం అంటే!
ఇదే నిజమైన నాయకత్వం అంటే!
సామాన్య పౌరుడు కుర్చీలో కూర్చుండగా,
రిప్రజెంట్ సమర్పించగా...
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు
నిలబడి శ్రద్ధగా చదువుతున్న దృశ్యం…
హోదా ఉన్నవారు గౌరవం చూపితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది.
ఇలాంటివారు ఉంటే... ప్రజల్లో విశ్వాసం పుడుతుంది, పాలనకు ప్రాణం వస్తుంది.
సర్పంచ్ నుంచి మంత్రివరకు ప్రతి నాయకుడు నేర్చుకోవాల్సిన పాఠం ఇదే!
పదవి శాశ్వతం కాదు…
పదవిలో ఉన్నప్పుడు చేసే మంచి పని మాత్రమే శాశ్వతం!
ఇదే ప్రజాస్వామ్యం యొక్క అసలైన రూపం ! 🙏 #యోగి ఆదిత్యనాథ్ 🚩🇮🇳