@bharu_slbr_edits
@bharu_slbr_edits

🐒💃👸【చిన్నూ】【చిన్న】👸💃🐒

👋gud bye frnds👋

ఈ sc లో 2 ఇయర్స్ back నా ఫస్ట్ డే ఈరోజే.... నా ఫస్ట్ పోస్ట్ ఈరోజే పోస్ట్ చేస.... అది నా అదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ, ఈ sc నాకు కొందరు మంచి ఫ్రెండ్స్ ని పరిచయం చేసింది, కొందరు వింతమనుషులని మనుషుల్ని పరిచయం చేసింది, నా లైఫ్ లో చేసిన పెద్ద తప్పు ఈ sc కి రావడమే.... ఈ sc వల్ల నాకు లైఫ్ లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలిసింది.... అందరూ ఒకటే అని మాత్రం ఆలోచించకూడదు అని కూడా తెలిసింది... అందరి ఆలోచనలు వేరు, బిహేవియర్ వేరు, మైండ్ సెట్ వేరు అని అర్థం అయ్యింది, ఇక్కడ తప్పు చేసే వారు మాత్రమే కాదు, తప్పు అని ఒప్పుకోని వారు కూడా ఉన్నారు, అసలు కొందరికి వాళ్ళు చేసింది వాళ్ళ లైఫ్ లో ఎప్పటికి తప్పులా అనిపించదు, ఇంకా కొందరు మంచి ఫ్రండ్స్ ని చూసా, కొందరు అయితే same నాలాగే think చేసే ఒక అమ్మాయిని కూడా కలిసా, ఇలా చాలా మంది ఉన్నారు నా చుట్టూ, ఇప్పుడు అందరిని వదిలేసి మీ అందరికి దూరం గా ఉండాలి అని డిసైడ్ అయ్యా.... సో మిస్ యూ ఫ్రెండ్స్.... ఇంకా 2 డేస్ లో మిమ్మల్ని అందరిని మిస్ అవుతున్న, happy mothers day frnds....😍😍😍😍🌹🌹🌹🌹 #👫 బంధం #🤗మాతృ దినోత్సవ శుభాకాంక్షలు #😘అమ్మ తో నా తీపి జ్ఞాపకం
#

👫 బంధం

👫 బంధం - అనురాగాలు , ఆప్యాయతకు ప్రతీక ప్రేమనుబంధాలకు తరగని సూచిక ఈ సృష్టికే మరో కానుక ' అమ్మ ' అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు - ShareChat
450 వీక్షించారు
10 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్ ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..