ప్రధాని మోదీ కర్మ యోగి: పవన్ కళ్యాణ్ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా భావించే మోదీ దేశ ప్రధానిగా ఉండటం మన అదృష్టంమోదీ.. ప్రభుత్వాన్ని మాత్రమే కాదు రెండు మూడు తరాలను నడిపిస్తున్నారుఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నారుపన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప తగ్గవు..కానీ మోదీ వచ్చాక జీఎస్టీ తగ్గింది.. డబ్బు ఆదా చేసుకునే వెసులుబాటు దక్కింది- పవన్ కళ్యాణ్#pmmodi #PawanKalyan #NDAalliance #cmchandrababu #karnul #🗞️అక్టోబర్ 16th అప్‌డేట్స్💬
రైల్వే ప్లాట్ ఫారమ్ మీద గర్భిణీకి ప్రసవం చేసిన యువకుడు, నెట్టింట వీడియో వైరల్! #Babydelivery #Emergencydelivery #MumbaiRailwaystation #🗞️అక్టోబర్ 16th అప్‌డేట్స్💬