Tatkal Tickets Booking: దీపావళికి కన్ఫార్మ్ టికెట్లు కావాలా? ఈ 5 టిప్స్ పాటించాల్సిందే!
దీపావళి సీజన్ లో రైలు టికెట్లకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. తత్కాల్ టికెట్లు కూడా క్షణాల్లో అయిపోతాయి. అయితే, కొన్ని టిప్స్ పాటించడం వల్ల కన్ఫార్మ్ టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. ఇంతకీ అవేంటంటే..