@booranarsaiahgoud
@booranarsaiahgoud

Boora Narsaiah Goud

Leader at TRS Party, Bhongir, Telangana.

ఈ దీపావళి తెలంగాణలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ.. తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు #💐దీపావళి శుభాకంక్షాలు
నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి #🙏గాంధీ జయంతి
తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. #📰 తెలంగాణా న్యూస్
Today did mosquito breeding sites detection rounds in my home, realised water sump is one such source. To be frank this is first time I looked at every corner of my home after moving in 22 years back. #📰 తెలంగాణా న్యూస్
తెలంగాణ బతుకమ్మ చీరెలకు బ్రాండ్ ఇమేజ్ ! #బతుకమ్మ చీరలు
భక్తజనులందరికీ  శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. #🙏శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో.. @TRS Party #హైదరాబాదులో అమెజాన్ క్యాంపస్