సిట్ నోటీసుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న
రేవంత్ బాకా మీడియా, యూట్యూబ్ చానెళ్లు
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు గార్లకు ఇచ్చిన నోటీసులన్నీ 160 CRPC కింద ఇచ్చినవే
అంటే ఈ అక్రమ కేసులో వాళ్ళెవరూ నిందితులు కాదు.. నోటీసులు కేవలం సాక్షిగా మాత్రమే.
ఈ లొట్టపీసు కేసును ఎక్కువ లాగితే అది చివరికి రేవంత్ మెడకే చుట్టుకుంటది!
కాబట్టి ఇప్పటికైనా ఉచ్చు, బొచ్చు లాంటి కథనాలు ఆపండి.
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
కమీషన్ల మత్తులో కాంగ్రెస్ సర్కార్❗️
రేవంత్‌కు 21 బ్రూవరీలు, మంత్రి జూపల్లి కృష్ణారావుకు 4 బ్రూవరీలు చొప్పున పంపకాలు చేసుకుని మైక్రో బ్రూవరీస్ పేరుతో వందల కోట్ల ఎక్సైజ్ కుంభకోణం చేసిన రేవంత్ దండుపాళ్యం ముఠా.
ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును దొంగల్లా ఎత్తుకుపోతున్న రేవంత్ & జూపల్లి.
#📰ఈరోజు అప్‌డేట్స్ #👨రేవంత్ రెడ్డి #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
పట్టణ ప్రాంత పేదలకు కాంగ్రెస్ సర్కార్ మొండిచేయి!
40 లక్షల దరఖాస్తులు వస్తే..
రెండేండ్ల నుండి ఒక్కరికి కూడా
ఇల్లు మంజూరు చేయకుండా
మోసం చేసిన రేవంత్.
#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #👨💼కె. టీ. రామారావు #📽ట్రెండింగ్ వీడియోస్📱
కాంగ్రెస్ మార్క్ 'లూటీ' పాలన! 😡
మంత్రి గారి బాత్‌రూమ్ రిపేర్లకే అక్షరాలా రూ. 76 లక్షలు విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం!
ఆరు గ్యారెంటీలకు నిధులు లేవని సాకులు చెబుతూ, మరోవైపు ముఖ్యమంత్రి, మంత్రుల విలాసాల కోసం ప్రజా ధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారు.
ఇది ప్రజా పాలన కాదు.. ప్రజలను వంచించే పాలన! 🚫
#📰ఈరోజు అప్‌డేట్స్ #👨💼కె. టీ. రామారావు #🆕Current అప్‌డేట్స్📢 #👨రేవంత్ రెడ్డి #📽ట్రెండింగ్ వీడియోస్📱
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా, మన వనదేవతలు శ్రీ మేడారం సమ్మక్క - సారలమ్మ మహా జాతర సందర్భంగా.. ఆ తల్లుల చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ..
తెలంగాణ ప్రజలందరికీ మేడారం మహా జాతర శుభాకాంక్షలు!
#MedaramJatara2026 #Medaram #మేడారంజాతర #🆕Current అప్‌డేట్స్📢 #👨💼కె. టీ. రామారావు #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
ఇది కేసీఆర్ సైన్యం!
జై తెలంగాణ ✊🏻
#📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🧓నరేంద్ర మోడీ #🆕Current అప్‌డేట్స్📢 #👨రేవంత్ రెడ్డి
A BRS Party delegation of MLAs, MPs, MLCs, and other leaders, led by Working President KTR, met the Telangana State Governor, Jishnu Dev Varma, at Lok Bhavan, Hyderabad.
The delegation submitted a representation to the Governor seeking his intervention regarding tender, procurement, policy, and CSR-related irregularities in the Singareni Collieries Company Limited (SCCL).
Proofs and attachments related to irregularities in the Naini Coal Block allocation and the misuse of SCCL’s CSR funds were submitted to the Hon’ble Governor.
#🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్ #👨రేవంత్ రెడ్డి
తెలంగాణలో సీఎం అంటే చీఫ్ మినిష్టర్ కాదు..
కోల్ మాఫియాకు నాయకుడిలా ఉన్నది రేవంత్ రెడ్డి తీరు!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్🔥
#👨రేవంత్ రెడ్డి #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #👨💼కె. టీ. రామారావు
శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి నేతృత్వంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.
ఏబీఎన్ డిబేట్ లో తనకు జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు.
తక్కళ్లపల్లి రవీందర్ రావు వెంట విప్ దేశపతి శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, నవీన్ కుమార్ రెడ్డి ఉన్నారు.
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #👨రేవంత్ రెడ్డి #👨💼కె. టీ. రామారావు
ఆరు గ్యారంటీలు, అడ్డగోలు హామీలిచ్చి
తెలంగాణ ప్రజలను మోసం చేసి..
లక్షల కోట్ల అప్పులు చేసి..
ఒక్క కొత్త పథకం అమలు చేయకుండా..
ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా..
విచ్చలవిడి అవినీతి, అరాచకాలతో
రెండేండ్లకే తీవ్ర అసంతృప్తి మూట గట్టుకున్నది రేవంత్ సర్కార్!
దీంతో మున్సిపల్ ఎన్నికల వేళ..
బీఆర్‌ఎస్‌లోకి చేరికల ఊపందుకున్నది.
మళ్లీ కేసీఆర్ నాయకత్వానికి మద్దతుగా ‘కారు’ ఎక్కుతున్న
పలు పార్టీల నాయకులు.
#🆕Current అప్‌డేట్స్📢 #👨రేవంత్ రెడ్డి #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్










