@bujjichaithureddy
@bujjichaithureddy

P Chaitanya Kishore Reddy

ఐ లవ్ షేర్ చాట్

#

👨‍🎓 స్టూడెంట్స్ అడ్డా..!👨‍🎓

ఋతు సమయంలో నియమాలను పాటించడమెందుకు? ఋతు రక్తం అనగా, మనిషి శరీరం / పిండం తయారు అవటానికి కావాల్సిన పదార్ధములో, సగ భాగం. ఋతు సమయంలో బయట వుండవలేను అని చెప్పినది కేవలం స్త్రీలకే కాదు, సమాంతరంగా, పురుషుల బీజం అతని భార్యలో కాకుండా వేరే ఎక్కడ పడినా అది దోషమే అని, ప్రాయశ్చిత్త విధానాం కూడా చెప్పబడింది. అదంతా కూడా, అది మనిషి శరీర సగ భాగం అన్న మౌలిక సత్యాన్ని అనుసరించే. మనిషి చనిపోతే, ఎలా అయితే అతని శరీరం ప్రేతం అయి, ఇంటిలో వాళ్ళకందరికీ కూడా మైలు వస్తుందో, ఇది కూడా అంతే. కాకపోతే, ఎలా అయితే, మృతాశౌచం అనేది, ఆ మరణించిన వ్యక్తికి ఎంత దూరపు బంధుత్వం అయితే, అంత తక్కువ రోజులు వుంటుందో, అదే విధంగా, ఈ విషయంలో, ఆ మృతాశౌచం/మైలు, కేవలం ఆ వ్యక్తులకి మాత్రమే వుంటుంది. ఋతువు అనేది, గత అండం మరణించటం మూలంగా వస్తుంది . . అనేదన్నా తెలిసే వుంటుంది అనుకుంటున్నాను. మరణంకి కారకుడు శని. మృత కళేబరానికి కారకుడు శని. మృత్యువు అంటే జీవం కి వ్యతిరేకమైనది. అనగా, మృత్యువు వుందీ అంటే, అక్కడ జీవశక్తి లేదూ అనే అర్ధం. ఈ విషయంగా, అవునా కాదా అనే అనుమానాలు వస్తే, ఏదైన ఆసుపత్రిలో, మార్చురీ పక్కకో వెనుక భాగం లోకో వెళ్ళి నుంచోండి. మీకే తెలుస్తుంది, మిగతా చోట్లాకీ, ఆ మార్చురీ కి దగ్గరలో ప్రాంతానికీ చాలా తేడా వుందీ అని. (Example: NIMS, Hyd లో, మార్చురీ, canteen నుంచి main building కి మధ్యలో వుంటుంది. ఆ corridor లో నడిచి చూడండి.) మీకే depression వస్తుంది. వైరాగ్యం, విరక్తీ వస్తాయి. అనగా, ఒక మృతకళేబరం, చుట్టుపక్కల జీవశక్తిని మ్రింగేస్తోందీ అని స్పష్టం అవుతోంది. ఋతు సమయంలో వున్న స్త్రీకి గానీ, ఆ చుట్టుపక్కల వున్న మనుషులూ/వస్తువులకి గానీ కూడా, అలాంటి స్థితే వస్తుంది. అందుకే, వేరేగా వుంటూ (మైలు) పాటించమని చెప్పారు. దేవుడు అంటే, సృష్టించే వాడు. మనం దేవుడి నుంచి ఆశించేది, జీవశక్తి. అనగా, గుడిలో తంత్ర ప్రయోగాలు, మంత్రాలు చేసి సృష్టింపబడుతున్నది జీవశక్తి. అక్కడ, ఒక మృతకళేబరాన్ని వేసుకుని తిరిగితే, ఆ జీవశక్తి మొత్తం చెడిపోవటమో, లేక వక్ర మార్గంలో, ప్రవహించటమో జరుగుతుంది - అది కూడా ప్రమాదకరమే. ఇలా ప్రతి విషయంలోనూ, విశ్లేషిస్తే అనేక విషయాలు బయట పడతాయి. అందుకే, ఆ నియమాలు పెట్టారు. అందువల్ల, ఎవరో కమ్యునిష్టులు(ఫెమినిష్టులు), ఏదో అర్ధంలేని రాతలు రాశారు అని సంప్రదాయాలు అంటే అపనమ్మకం, ద్వేషం.. పెంచుకుని, అర్ధంలేని వాదనలు ప్రచారం చెయ్యకండి. మీ మిత్రులు ఎవరైన అర్ధంలేని ప్రచారం చేస్తే ఖండించండి. ✍️ శ్రీ వేంకటేశ్వర రావు గారు
209 views
2 days ago
#

రిజర్వేషన్స్

ఒక నిరుపేద బ్రాహ్మణుడి ఆవేదన! ******************************** నేను #భూసురుడను అంటే #భూమిపై_నడయాడే_దేవత ను ఉండేది పేరుకే #అగ్రహారం.. పేరు గొప్ప ఊరు దిబ్బ ... కాని రెండు పూటలు కడుపు నింపుకోవటానికే చాల #కష్టపడుతుంది మా అగ్రవర్ణం.. #వేదాలు చదివాను అవి నేడు నా ఆకలి మంటలను చల్లార్చలేక నా వంక జాలిగా చూస్తున్నాయ్.. #మనువాదం పేరు తో, నన్ను ఈ #దేశానికి_శత్రువు ని చేసిన ఓ #సోదరుడా, రా.. #మీరు చేసే నిత్యకర్మ ల కారణముగా #మీ కులవృత్తుల ఆధారముగా #మీరే కులవ్యవస్థను గీత గీసుకొని మా వర్గాన్ని #బూచిగా అకారణంగా చూపే #కులకంపు_మేధావుల్లారా.... దయచేసి ఓ సారి రావా వచ్చి . గత రెండు రోజులుగా .. మా పొయ్యిలో పడుకున్న పిల్లిని అదిలించు, ఎందుకంటె ....ఈరోజుకుడా #ఆకలితో_నిద్రించలేను . చదువుకుందామంటే ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలకి నా జంద్యం అడ్డొస్తుంది.. ఇక #ఉద్యోగాలకి నేను ఎలా #పనికోస్తాను చెప్పండి?.. చిన్నప్పుడు నా తల్లి చీర చినుగులోంచి చూసాను #నా_భారతమాత ను, ఎంతో వైభవోపేతంగా వెలుగుతుంది ఆ తల్లి తేజస్సు,అది #అప్పుడు ! ఇప్పుడు ,ఎప్పుడు ఆ తల్లి ని గట్టిగ అడగాలని అనిపిస్తుంది, #నిలదీయాలనిపిస్తుంది ! అమ్మా .. #నేనూ_నీ_బిడ్డనే కదా? నిన్ను దూషిస్తున్న వారిని అందలమేక్కిస్తున్నావు, హారతులుఇప్పించి, అన్నింటికీ అర్హులను చేస్తున్నావు? నిన్ను నిత్యం పూజించిన... ఈ పూజారికి దక్షిణ విదిలిస్తున్నావు.. ఆఖరకు అడుక్కుతినే బ్రతుకు చేస్తున్నావు? ఇది నీకు న్యాయమా?? నువ్వు నన్ను గుర్తించిన గుర్తించకపోయినా నేను మాత్రం నీ పాదలను నిత్యం వదలను.. నిన్ను నా మదిన #రోజూ_మరువను ,, #భారత_మాత_కి_జై !! note- ఇది మన దేశం లో ఎంతో మంది నిరుపేద అగ్రవర్ణాల పరిస్థితి!... నిజంగా ఆలోచించండి..... ఇది నిజం కాదంటారా?..... మీకు అక్కడక్కడా కొందరు #బాగా_ఉన్నవారు కనిపిస్తే అందరినీ అదే కోవలోకి తెచ్చి,, ఎవడో ఒక మూర్ఖుడు దూషిస్తే #బ్రాహ్మణులు_అందరూ_శత్రువులే అనే భావనను #మరవండి ! శుభసాయంత్రం ....మీ #రవీందర్ గజవెళ్లి !!.......
97 views
3 days ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post
Share on other apps
Facebook
WhatsApp
Unfollow
Copy Link
Report
Block
I want to report because